Govt Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | CSIR CECRI Junior Stenographer & Junior Secretariat Assistant Recruitment 2025 | Telugu Jobs Point

Govt Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి | CSIR CECRI Junior Stenographer & Junior Secretariat Assistant Recruitment 2025 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR CECRIJunior Stenographer & Junior Secretariat Assistant Notification 2025 : కేవలం 12th అర్హతతో CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CECRI)లో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కోసం CSIR CECRI Junior Stenographer & Junior Secretariat Assistant Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

ముఖ్యమైన వివరాలు :

🔥CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CECRI)లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

🔥 10+2 అర్హతతో  జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 ఒకే ఒక రాత పరీక్ష ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పర్మినెంట్ ఉద్యోగం వస్తుంది అప్లై చేసుకుంటే.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ 17/02/2025 అప్లికేషన్ చివరి తేదీ 18/02/2025

🛑Union Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ 2025 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

CSIR CECRIJunior Stenographer & Junior Secretariat Assistant Vacancy 2025 : CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CECRI) లో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు మధ్యలో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు జీతం రూ.36,800/- ఈ పోస్టులు స్థానిక/ప్రాంతీయ ప్రాతిపదికన రిక్రూట్ చేయబడతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ 18 మార్చి 2025 లోపల అప్లై చేసుకోవాలి.

🔥Railway Jobs : 10th, ITI, డిప్లమా & డిగ్రీ పాసైతే చాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లో నోటిఫికేషన్ చివరి తేదీ 01 మార్చ్ 2025

మొత్తం పోస్టులు : 10

నెల జీతం : జూనియర్ స్టెనోగ్రాఫర్ నెల జీతం రూ.₹25500/- to రూ₹81100/- & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకి నెల జీతం రూ.₹19900/- to రూ₹63200/- per month నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :  జూనియర్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) రెండింటికీ అర్హత ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ప్రతి పోస్ట్‌కి విడిగా దరఖాస్తు చేసుకోవాలి మరియు సంబంధిత దరఖాస్తు రుసుమును (వర్తిస్తే) చెల్లించాలి. అయినప్పటికీ, JSA (జనరల్), JSA (ఫైనాన్స్ & అకౌంట్స్) మరియు JSA (స్టోర్స్ & కొనుగోలు)తో సహా బహుళ JSA వర్గాలకు దరఖాస్తు చేయడానికి 500 (వర్తిస్తే)తో ఒక్క అప్లికేషన్ సరిపోతుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్ట్‌లను ఎంచుకోవాలి మరియు అభ్యర్థులు వారు దరఖాస్తు చేసిన పోస్ట్‌లకు మాత్రమే పరిగణించబడతారు.

🔥CBI Jobs : Any డిగ్రీ పాసైతే చాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో నోటిఫికేషన్ విడుదల

వయస్సు : 18.03.2025 నాటికి గరిష్ట వయోపరిమితి 28 సం||రాలు లోపం ఉండాలి.

విద్య అర్హత:  ఈ రిక్రూట్‌మెంట్ కేవలం 10+2 పాస్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

జాబ్స్ కి ఎంపిక విధానం:

•రాత పరీక్ష
• కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
•ఇంటర్వ్యూ ద్వారా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

అర్హత గల అభ్యర్థులు CSIR-CECRI వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం లింక్ CSIR-CECRI వెబ్‌సైట్‌లో 17.02.2025 (09:00 AM) నుండి 18.03.2025 (05:30 PM) వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత, ఆన్‌లైన్ లింక్ స్వయంచాలకంగా నిలిపివేయబడుతుంది. విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ https://jsarecruit.cecri.res.in/ను మరియు కార్యాలయము నోటీస్ బోర్డు నందు పరిశీలించగలరు.

🔥Postal Jobs : 10th పాసైతే చాలు భారతీయ తపాలా వ్యవస్థ నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CSIR-CECRIలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 17-02-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :18-03-2025.

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Application Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page