Railway Jobs : 10th, ITI, డిప్లమా & డిగ్రీ పాసైతే చాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లో నోటిఫికేషన్ చివరి తేదీ 01 మార్చ్ 2025
Railway Jobs:10th, ITI, డిప్లమా & Any డిగ్రీ పాస్ అయినా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లో 32438 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు 2025 మార్చ్ 01 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లో గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థి వయసు 18 సంవత్సరాలు నుంచి 36 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం జాబ్స్ సంఖ్య: 32438
నెల జీతం : స్టార్టింగ్ శాలరీ 18,000/- నెల జీతం ఇస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్స్ సెలక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500/- ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ 250/- చెల్లించాల్సి ఉంటుంది)
వయస్సు: అభ్యర్థులకు వయోపరిమితికి సంబంధించి 36 ఏళ్లు మించరాదు.
విద్యార్హత: 10th, ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ : 2025 మర్చి 01 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రదేశాలు : Railway Group D నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అన్ని జిల్లాలలో ఖాళీలు ఉన్నాయి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here