Court Jobs : 10వ తరగతి అర్హతతో కొత్త గా జిల్లా కోర్టులను 1,108 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల
Telangana district court out sourcing job notification 2025Upcoming . తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్, స్టీనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేటర్ & డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ లో జిల్లా కోర్టులో 1,108 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది.
జిల్లా కోర్టులో ఉద్యోగాల కోసం కేవలం పదో తరగతి ఇంటర్మీడియట్ ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
- నెలకు రూ.40,428/- స్టార్టింగ్ సాలరీతో జూనియర్ అసిస్టెంట్ & స్టేనోగ్రాఫర్ నోటిఫికేషన్ వచ్చేసింది | NBEMS Direct Recruitment 2026 Apply Now
- ICDS Anganwadi Vacancy : 10th, 12th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా అంగన్వాడీ కేంద్రంలో టీచర్ మరియు హెల్పర్ పోస్టులు
- AP Government Jobs : రాత పరీక్షలు లేకుండా టెన్త్ అర్హతతో వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ | AP APVVP Paramedical and Supporting Staff Recruitment 2026 Apply Now
- AP Thalliki Vandanam 2026 : తల్లికి వందనం రూ.13000/- రావాలంటే.. ఇలా చెక్ చేసుకోండిలా
- AP Polycet 2026 Counseling : ఈ నెల 24 నుంచి ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
- Indian Railway New Rules : టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే.. జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్
- AP EAPCET Results 2026 Release Date : ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది
- రాత పరీక్ష లేకుండా ఇంటర్మీడియట్ అర్హతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగుల భర్తీ | Telangana Anganwadi Workers Recruitment 2026 apply now

