Indian Railway New Rules : టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే.. జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్
Indian Railways New Rules From July 1, 2026 All Details in Telugu : భారత రైల్వే నిబంధన కఠినంతరం చేస్తూ “జనవిశ్వాస చట్టం” కింద జరిమానా రెట్టింపు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇందులో టికెట్ లేకుండా విధించే కనీసం ఫైన్ రూ.200/- నుంచి రూ.500/- కు పెంచడం జరిగింది. సెంట్రల్ జోన్లో మే నెలలోనే రూ.40.85 కోట్లు ఫైన్ వసూలు చేశారని రైల్వే బోర్డు తెలిపారు. ప్రయాణికులు వ్యాలీడిట్ టికెట్ తమ దగ్గర ఉంచుకోవాలని లేదంటే రైల్వే శాఖ ఫైన్ చెల్లించని వారికి ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.

జూలై 1 నుంచి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే డబుల్ ఫైన్ ఉంటుంది. అనగా జరిమానా కింద రూ.250/- నుంచి రూ.500కు పెంచిన రైల్వే శాఖ, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే వారు ప్రయాణం చేసిన దూరం వరకు అసలు టికెట్ ధరపై ఇకనుంచి రూ.500/- చెల్లించవలసిందే. అలాగే ప్రయాణికుడు ఏ స్టేషన్లో ఎక్కడో స్పష్టత లేకుంటే రైలు ప్రయాణ ప్రారంభమైన స్టేషన్ నుంచి ధర చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. అలాగే ఇతరుల పేరు మీద టికెట్ బుక్ చేసుకొని ప్రయాణం చేసి ఆ టికెట్ చల్లదని రైల్వే శాఖ తెలియజేశారు. ఆ ప్రయాణికుడు రూ.500/- కట్టాల్సిందే. లేదంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికులు లేదా చిరు వ్యాపారులు ఏదైనా సరే అనుమతి లేకుండా రైల్వే లో మరియు రైల్వే స్టేషన్లో ఆహార పదార్థాలను అమ్మితే రెండు వేల వరకు జరిమానా విధిస్తారు. రైల్వే స్టేషన్లో బిచ్చకట్టణ నిషేధం. రైలు నిబంధనలు మాటిమాటికి ఉల్లంఘిస్తే జైలు శిక్ష విధిస్తారు.
అలాగే మహిళలకు కేటాయించినటువంటి భర్తలు లేదా కోచ్ లలో పురుషులు కూర్చున్నట్లయితే రూ.2500/- జరిమానా విధిస్తారు. అలాగే ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన దూషించిన భారీ ఫైన్ చెల్లించవలసి ఉంటుంది. ఈ మేరకు శుక్రవారం గ్రెటెడ్ నోటిఫికేషన్ ప్రకటించింది. పై చెప్పిన నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయి అని పేర్కొనడం జరిగింది. ఒక్క సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని మే నెలలో 4.96 లక్షల మంది ప్రయాణం చేశారు, టికెట్ లేకుండా ప్రయాణం చేసే ప్రయాణికులు నుంచి రూ. 40.85 కోట్ల జరిమానా రూపంలో వసూలు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కావున మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. తప్పకుండా రైల్వే లో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ తీసుకునే ప్రయాణం చేయండి.


