Court Jobs : 10వ తరగతి అర్హతతో కొత్త గా జిల్లా కోర్టులను 1,108 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల
Telangana district court out sourcing job notification 2025Upcoming . తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్, స్టీనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేటర్ & డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ లో జిల్లా కోర్టులో 1,108 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది.
జిల్లా కోర్టులో ఉద్యోగాల కోసం కేవలం పదో తరగతి ఇంటర్మీడియట్ ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
- AP School Bandh : తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవు.. స్కూళ్ల, కాలేజీలు బందుకు జేఏసీ పిలుపు
- VRO సర్వీస్ రూల్స్ సవరణ.. VRAలకు బిగ్ అలర్ట్ | Promoted to VROs from Village Revenue Assistant (VRA) service rule amendment
- దివ్యాంగులకు శుభవార్త.. వాట్సాప్ మిత్ర ద్వారా సదరం స్లాట్ బుకింగ్ | Sadaram Slot Booking
- AP Degree Admissions 2026 : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- తల్లికి వందనం.. డబ్బులు అకౌంట్ లో పడలేదా?.. ఆగష్టు 7 గడువు పెంపు… ఇలా చేయండి…. 2వ జాబితా ఎప్పుడంటే? | AP Thalliki Vandanam Scheme 2026 Request in Grievance Module Deadline extension
- భారత పెట్రోలియం సంస్థ (BPCL)లో వివిధ విభాగాలలో 154 పోస్టులు విడుదల.. 34 వేల జీతం.. వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి..
- SSC MTS, హవల్దార్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి | SSC MTS & Havildar Exams Results Out
- No ఎక్సమ్..SSC అర్హతతో TS బస్తీదావాఖానాలలో స్టాఫ్ నర్సుల & సహాయక సిబ్బంది ఉద్యోగులకు నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

