SSC MTS, హవల్దార్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి | SSC MTS & Havildar Exams Results Out
SSC MTS & Havildar Exams Results 2026 Released Direct Link Here : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మల్టీ టాస్క్ స్టాప్, పవల్దార్ & JE పరీక్ష ఫలితాలు వచ్చేసాయి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ మరియు హవల్దార్ (సిబిఐసి & సిబిఎన్) పరీక్ష, 2025 కొరకు నోటీసు 26.06.2025న జారీ చేయబడింది. మొత్తం 36,19,834 దరఖాస్తులు అందాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ మరియు హవల్దార్ (సిబిఐసి & సిబిఎన్) పరీక్ష 2025ను దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో 04.02.2026 నుండి 20.02.2026 వరకు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించింది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మొత్తం 8,04,633 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
MTS, పవల్దార్ పరీక్ష ఫలితాలు స్టాప్ సెలక్షన్ కమిటీ బోర్డు విడుదల చేసింది. PET, PST కి ఎంపికైన అభ్యర్థులు 8071 మంది అభ్యర్థులు షార్ట్ లిస్టును SSC వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. దేశవ్యాప్తంగా సిబిటి పద్ధతిలో ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు జరిగినటువంటి పరీక్షలలో 8,04,633 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరిన్ని వివరాల కోసం అబ్సల్ వెబ్సైట్ ను https://ssc.gov.in/విజిట్ చేయండి.

🛑SSC MTS & Havildar Exams Results Direct Link Click Here

