AP School Bandh : తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవు.. స్కూళ్ల, కాలేజీలు బందుకు జేఏసీ పిలుపు
AP School Bandh Manyam Bandh on August 8, 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టులో తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవు. ఆదివాసి జేఏసి బందుకు పిలుపునివ్వడంతో ఆగస్టు 8న స్కూల్ మరియు కళాశాలలతో పాటు వ్యాపార సంస్థలు మూతపడనన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో విద్యార్థులకు గిరిజన హక్కు సాధన కోసం ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) మన్యం బందుకు పిలుపునిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఊహించని సెలవు రానున్నది. మన్యం జిల్లాలో ఆగస్టు ఎనిమిదో తేదీన అంటే వచ్చే శనివారం బందును పిలుపునిస్తున్నారు. గిరిజనుల శతాబ్ద డిమాండ్ అయిన జీవో నెంబర్ 3/2000 పునరుద్ధరణతో పాటు ఇతర ప్రాథమిక రాజ్యాంగ హక్కుల సాధించడమే ధ్యేయంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఈమాన్యం బంధు ప్రభావంతో ఏజెన్సీ పరిధిలో ఉన్న పాఠశాలలు, కళాశాలలు వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆగస్టు రెండవ శనివారం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు ఎలాగో సెలవుతున్నాయి అలాగే కొన్ని పాఠశాలలు మరియు కళాశాలలు రెండో శనివారం కూడా నడుస్తుంటాయి. అలాంటి విద్యా సంస్థలు చదువుకునే విద్యార్థులకు సెలవు రానున్నాయి. అలాగే వ్యాపార సంస్థలు కూడా మూతపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు కూడా సెలవు ఉండే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు & ఏలూరు జిల్లాలలో బంద్ ఉండే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించే జీవో నెంబర్ 3/2000 పునరుద్ధరించేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే 50% గిరిజన జనాభా కలిగిన గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాలు చేర్చాలని తెలుపుతున్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా సీఎం వీటిపై ప్రకటన చేయాలని స్పష్టత చేసింది.


