VRO సర్వీస్ రూల్స్ సవరణ.. VRAలకు బిగ్ అలర్ట్ | Promoted to VROs from Village Revenue Assistant (VRA) service rule amendment

VRO సర్వీస్ రూల్స్ సవరణ.. VRAలకు బిగ్ అలర్ట్ | Promoted to VROs from Village Revenue Assistant (VRA) service rule amendment

Promoted to VROs from Village Revenue Assistant (VRA) service rule amendment : ఆంధ్రప్రదేశ్ లో VRO లు సర్వీసులు ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇన్ సర్వీస్ కోటాలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA) నుంచి ఇంటర్ అర్హతతో VROలుగా ప్రమోషన్ పొందిన వారు ఐదేళ్ల లోపు డిగ్రీ పూర్తవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెళ్లినట్లైతే..

ఆంధ్రప్రదేశ్ లో VROల సర్వీస్ రూల్స్ లో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చారు. ఇన్ సర్వీస్ కోటాలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA) నుంచి ఇంటర్ అర్హత VROలు గా ప్రమోషన్ పొందిన వారు ఐదేళ్ల డిగ్రీ పాస్ అవ్వాలని పేర్కొంది. లేదంటే వారికి తిరిగి VRA గా నే రి పర్సనల్ ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికీ పదోన్నతి పొందిన వారికి రెండుసార్లు అవకాశం ఇచ్చిన చాలామంది అర్హత సాధించలేకపోయారు. అందుకోసమే చివరి మరో ఐదేళ్ల గడువు ఇస్తూ ఉత్తరం జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో G.O. MS NO 480 జీవో ప్రకారం VRAలు, ప్రస్తుతం ఇంటర్మీడియట్ అర్హత మాత్రమే ఉన్న VRO గ్రేడ్ -II ఉద్యోగుల బదిలీదరా షరతులు కూడిన నియమకాలు అర్హతలు ఉన్నాయి. ఈ నియామకం పొందిన తేదీ నుంచి 5 సంవత్సరాలలోపు డిగ్రీ పూర్తి చేయాలి. నిర్ణీత కడుపులో డిగ్రీ అర్హత పొందలేక పోతే సంబంధిత ఉద్యోగిని తిరిగి VRA ఉద్యోగానికి రివర్స్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్థత చేశారు. ఈ నిర్ణయంతో ప్రస్తుత సేవలో ఉన్న ఇంటర్మీడియట్ అర్హత కలిగిన VRA లకు VRO Grade -II గా ఎదగడానికి మరొక అవకాశం లభిస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *