తల్లికి వందనం.. డబ్బులు అకౌంట్ లో పడలేదా?.. ఆగష్టు 7 గడువు పెంపు… ఇలా చేయండి…. 2వ జాబితా ఎప్పుడంటే? | AP Thalliki Vandanam Scheme 2026 Request in Grievance Module Deadline extension
AP Thalliki Vandanam Scheme 2026 Request in Grievance Module Deadline extension : తల్లికి వందనం పథకం డబ్బులు అకౌంట్లో పడలేదా? ఆందోళన చందన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేశారు. అందుకుగాను మరొకసారి ఆగస్టు 7 వరకు గ్రామా లేదా వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ను సంప్రదించి గ్రీవెన్స్ నమోదు చేసుకోవాలని తెలుపుతున్నారు.

తల్లికి వందనం పథకానికి 2026 అర్హత ఉన్నా పలు కారణాలతో డబ్బులు రాని వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక ఛాన్స్ ఇచ్చింది. గత సంవత్సరం లబ్ధి పొంది తాజాగా అనర్హుల జాబితాలో చేరడం, ఇతర సమస్యలతో పథకం వర్తించని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర దరఖాస్తు చేయొచ్చు. సిబ్బంది ద్వారా ఆగష్టు 7 లోపు గ్రీవెన్స్ మాడ్యూల్లో రిక్వెస్ట్ పెట్టాలి. విద్యుత్ బిల్లుల సహా ఇతర లోపల వల్ల లబ్ధి పొందని వారు అప్లై చేసుకోవచ్చు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశాలు ఆగస్టు 25 వరకు మాత్రమే కడుగు నిర్ణయించారు ఆలోపే ప్రవేశాలు పూర్తి చేసుకోవడం వరకు అవసరమైతే పత్రాలతో సంబంధిత స్వర్ణ, గ్రామ వార్డు కార్యాలయంలో సంప్రదించాలని ప్రభుత్వం సూచించారు.
కొత్తగా అర్హత గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ తాజాగా చేరిన విద్యార్థుల జాబితాను ఆగస్టు 30 విడుదల చేయనున్నారు. రెండో విడుదలలో 30న తల్లుల ఖాతాలో ₹13,000/- నిధులు జమ చేయమన్నారు. ముఖ్యంగా అందుకుగాను తల్లులు బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. NPCI మ్యాపింగ్ అయి కూడా ఉండాలి, ఇక e-KYC కూడా పూర్తి చేయండి. అప్పుడే మీకు తల్లికి వందనం అమౌంట్ అనేది పడుతుంది.


