రాత పరీక్ష లేకుండా ఇంటర్మీడియట్ అర్హతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగుల భర్తీ | Telangana Anganwadi Workers Recruitment 2026 apply now

రాత పరీక్ష లేకుండా ఇంటర్మీడియట్ అర్హతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగుల భర్తీ | Telangana Anganwadi Workers Recruitment 2026 apply now

Telangana Anganwadi Workers 2nd notification 2026 Out Apply Online Now : పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఐ.సి.డి.యన్ ప్రాజెక్టు మంథని పరిధిలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష యందు ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ టీచర్ 60 పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది 06-07-2026 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో http://wdcw.tg.nic.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించవలెను.

జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఐ.సి.డి.యన్ ప్రాజెక్టు లో అంగన్వాడీ టీచర్ 60 ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చేసింది. అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కింద వేకెన్సీస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది చెక్ చేసి అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఖాళీల వివరాలు, అర్హతలు మరియు ఇతర నియమ నిబంధనలు కొరకు http://wdcw.tg.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు.

అంగన్వాడీ టీచర్ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష యందు ఉత్తీర్ణులై ఉండాల. దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో http://wdcw.tg.nic.in వెబ్సైట్ ద్వారా మాత్రమే సమర్పించవలెను. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది 06-07-2026 సాయంత్రం 5.00 గంటల వరకు. ఈ నోటిఫికేషను రద్దు చేయుటకు, సవరించుటకు లేదా మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్, పెద్దపల్లి గారికి పూర్తి అధికారం కలదు. ప్రజావాణిలో కానీ కార్యాలయంలో కానీ సమర్పించిన దరఖాస్తులు పరిగణలోనికి తీసుకోబడవు.

ప్రభుత్వం ఎంపికకు వెయిటేజీని ఈ క్రింది విధంగా తెలియజేసింది

ఇంటర్మీడియట్/12వ తరగతి పరీక్షలో పొందిన మార్కులు – 70 మర్క్స్

•వితంతువు – 05 మర్క్స్

•అనాథ (జెజె చట్టం, 2015 ప్రకారం) – 10 మర్క్స్
•వికలాంగులు (RPWD చట్టం, 2016 ప్రకారం) – 05 మర్క్స్

•సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ – 10 మర్క్స్

మొత్తం నూరు మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

🛑Notification Pdf Click Here 

🛑Guidelines for AWT/AWH Recruitment Click Here

🛑 Vacancies List Pdf Click Here

🛑Apply Online Link Click Here 

🛑Office Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *