TS Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th, 12th పాసైన మహిళా అభ్యర్థులకు సువర్ణవకాశం
TS Anganwadi Teacher & helper 1st notification 2026 Out Apply Online Now : తెలంగాణ ప్రభుత్వం, మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మహబూబ్నగర్ జిల్లా (4) ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్స్, మహబూబ్నగర్ జిల్లాలో 177 ఖాళీగా ఉన్న 64 అంగన్వాడి టీచర్లు మరియు 113 అంగన్వాడి ఆయాలు పోస్టులు భర్తీచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేశారు.

జిల్లా సంక్షేమాదికారి, మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని (4) ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయాల పరిధిలోని 177 ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడి ఆయాలు పోస్టులు భర్తీచేయడానికి అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నాయి. ఖాళీలు మరియు అర్హతకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://mis.tgwdcw.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి దరఖాస్తు ప్రారంభం తేదీ 20 జూన్ 2026 నుంచి చివరి తేదీ 30 జూన్ 2026 సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ప్రాజెక్టు పేరు మరియు పోస్ట్ వివరాలు
•దేవరకద్ర – 07 అంగన్వాడి టీచర్ పోస్టులు, 9 ఆయా ఉద్యోగాలు మొత్తం 16 పోస్టులు
• జడ్చర్ల – 24అంగన్వాడి టీచర్ పోస్టులు, 49 ఆయా ఉద్యోగాలు మొత్తం 73 పోస్టులు
•మహబూబ్ నగర్ (రూరల్) – 18 అంగన్వాడి టీచర్ పోస్టులు, 25 ఆయా ఉద్యోగాలు మొత్తం 43 పోస్టులు
•మహబూబ్ నగర్ (అర్బన్) – 15 అంగన్వాడి టీచర్ పోస్టులు, 30 ఆయా ఉద్యోగాలు మొత్తం 45 పోస్టులు
అంగన్వాడీ టీచర్ కి మరియు ఆయా ఉద్యోగులకు ఇవే అర్హతలు :
తెలంగాణలో అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీకి మహిళ అర్హులై అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ఇంటర్ లేదా పదో తరగతి పాస్ అయి ఉండాలి. టీచర్ పోస్ట్ కోసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతలై ఉండాలి. ఆయ ఉద్యోగం కోసం పదోతరగతి ఉత్తీర్ణతై ఉండాలి. నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో అభ్యర్థి గ్రామా లేదా తుడా మున్సిపల్ లో నివసిస్తున్న వారి ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలో ఖాళీలు సంబంధించి వార్డు అభ్యర్థులు మాత్రమే అర్హులు దివాంగుల అభ్యర్థులు వినికిడి పనికిరాని ఉపయోగించి వినగలిగిన వారు, ఇతరుల సహాయం లేకుండా తమ పనులు తాము చేసుకొని, పిల్లల సంరక్షణ ఎటువంటి ఆటంకం లేకుండా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఎలా అప్లై చేసుకోవాలి : దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు https://mis.tgwdcw.in/ ఆన్లైన్లోనే చేసుకోవాలి.
జతపరిచినవి (జిరాక్స్ కాపీలు):
1. బోనాఫైడ్ సర్టిఫికేట్లు
2. 10వ తరగతి మార్కుల మెమో (ఆయా కోసం)
3. SSC, 12th మార్క్స్ మెమో (PP ఇన్‌స్ట్రక్టర్ కోసం)
4. మధ్యంతర మెమో (PP బోధకుడి కోసం)
5. ప్రీ ప్రైమరీ / ECCE శిక్షణ సర్టిఫికేట్
6. ఆధార్ కార్డు
7. కుల మరియు నివాస ధృవీకరణ పత్రాలు
8. EWS, వైకల్యం, మాజీ సైనికుల ధృవపత్రాలు (వర్తిస్తే)

🛑Notification Pdf Click Here
🛑 Vacancies List Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Office Website Click Here

