Annadata Sukhibhav : ఏడాదికి రూ.20,000 వారికీ మాత్రమే.. అన్నదాత సుఖీభవ పథకం.. ఇలా చేయాలన్న అధికారులు
Annadata Sukhibhav-PM Kisan scheme : ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలు 90% ఈ కేవైసీ పూర్తి చేశారని అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి (ఏడాదికి రూ.20,000) సంబంధించి అధికారులు ప్రకటించారు.
భూమి లేని ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారికంగా ప్రకటించారు.
రైతులు సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్ & ఇనాం భూములు కలిగిన రైతులకూ ఈ అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ స్కీమ్ వర్తిస్తుందని, వారు జిల్లాలో రెవెన్యూ అధికారిని సంప్రదించాలని సూచించారు.
- SVIMS JOBS : రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు
- India Post GDS Result 2026 official date | India Post GDS Result 2026 Latest News Check Official | Postal gds results 2026 date
- Railway Jobs : 10th లేదా ITI అర్హతతో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలకు చివరి తేదీ పొడిగించబడింది | RRB Group D recruitment 2026 Last date extended
- 10th అర్హతతో No Exam, No Fee PGIMER లో డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టాఫ్ నర్స్ సైంటిస్ట్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్
- డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చాలు DRDO లో జాబ్స్ నెల జీతం 37,000 వేలతో ఉద్యోగం
- India Post GDS Result 2026 | GDS మెరిట్ జాబితా 2026 తేదీ? | GDS Result 2026 Merit List Pdf Download | GDS Result 2026 Cut Off
- GDS Merit List 2026 Date | GDS Result 2026 | GDS Merit List 2026 Pdf Download | India Post GDS Result 2026 Pdf Download

