Latest Jobs : Any డిగ్రీ, BE, B. Tech & డిప్లమా అర్హతతో Navy ఉద్యోగ నోటిఫికేషన్ | Indian Navy SSC OfficerNotification 2025 Apply Last Date
Latest Indian Navy SSC Officer Notification 2025 : భారత నౌకాదళం వివిధ ఎంట్రీల కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం ఉద్యోగుల కోసం Indian Navy SSC Officer Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.
ఇండియన్ నేవీలో షార్ట్ కమిషన్ కమిషన్ ద్వారా SSC ఆఫీసర్ జనవరి 2026 (ST 26) కోర్సు కోసం అర్హులైన మహిళా మరియు పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, BE, B. Tech & B.Sc, డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 02 జనవరి 2002 లో 01 జనవరి 2007 మధ్యలో జన్మించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 270 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అప్లికేషన్ చివరి తేదీ 25-02-2025.

భారత నౌకాదళం కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, SSB ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ &ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు : 270
నెల జీతం : Indian Navy SSC Officer పోస్టుకి రూ. ₹75,000/- to రూ ₹2,10,000/- p.m నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : OC అభ్యర్థులకు = రూ.0/-
బి) SC/ST/BC/EWS అభ్యర్థులకు = రూ.0/-
వయస్సు : అభ్యర్థులు 02 జనవరి 2001 to 01 జనవరి 2006 మధ్య జన్మించినందుకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
విద్య అర్హత: పోస్ట్ ను అనుసరించి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, BE, B. Tech & B.Sc, డిప్లమా అర్హత అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం
• రాత పరీక్ష
•SSB ఇంటర్వ్యూ
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను https://www.joinindiannavy.gov.in/en వెబ్ సైట్ నుండి పొందగలరు.
ముఖ్యమైన తేదీ వివరాలు : Indian Navy SSC Officer లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 08-02- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 25-02-2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here