10th అర్హతతో అటెండెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | Andhra Pradesh Outsourcing basis Notification latest attender job notification in Telugu

10th అర్హతతో అటెండెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | Andhra Pradesh Outsourcing basis Notification latest attender job notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Andhra Pradesh Outsourcing basis attender Notification 2025 : ఆంధ్రప్రదేశ్ లో కేవలం పదో తరగతి పాస్ అని అభ్యర్థులకు, సెకండరీ హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్ లో అటెండెంట్,అసిస్టెంట్ & బయో స్టాటిస్టిషియన్ ఉద్యోగుల కోసం Andhra Pradesh Outsourcing basis attender Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

సెకండరీ హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఇన్‌స్టిట్యూషన్‌లో జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్-మార్టం అసిస్టెంట్ & బయో స్టాటిస్టిషియన్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్ మోడ్ (ఫిజికల్ అప్లికేషన్‌లు) ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10th అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 18 నుంచి 42 Yrs మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 13 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత కలిగి ఉంటే అతను/ఆమె ఒక్కో పోస్ట్‌కి విడిగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ చివరి తేదీ 20-02-2025.

అభ్యర్థి సెకండరీ హెల్త్ డైరెక్టర్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ &ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి. 

మొత్తం పోస్టులు : 13

నెల జీతం : Andhra Pradesh Outsourcing basis Attender పోస్టుకి రూ. ₹15,000/- to రూ ₹21,500/- p.m నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు :  OC అభ్యర్థులకు = రూ.500/-

బి) SC/ST/BC/EWS అభ్యర్థులకు = రూ.300/-

సి) బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తి =  మినహాయించబడింది

వయస్సు : అభ్యర్థులు 01.07.2025 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు & గరిష్టంగా 42 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు.

•SC, ST : 5  సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.

విద్య అర్హత:  పోస్ట్ ను అనుసరించి SSC/10వ తరగతి లేదా బీఏలో ఒక సబ్జెక్ట్‌గా స్టాటిస్టిక్స్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి (గణితం/ఎకనామిక్స్)/BSc (గణితం) లేదా BSc (గణాంకాలు) అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం

• రాత పరీక్ష లేకుండా
• స్కిల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్

ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంను https://spsnellore.ap.gov.in/ వెబ్ సైట్ నుండి పొందగలరు. పూరించిన దరఖాస్తులను అవసరమైన పత్రాలతో పాటు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DSH), S.P.S.R కార్యాలయంలో సమర్పించాలి. నెల్లూరు జిల్లా, సి/ఓ. పాత జూబ్లీ హాస్పిటల్ 1వ అంతస్తు, కూరగాయల మార్కెట్ దగ్గర, నెల్లూరు S.P.S.R. నెల్లూరు జిల్లా 20-02-2025 సాయంత్రం 05.00 గంటలకు లోపు ఆఫ్ లైన్ లో apply చేయండి.

ముఖ్యమైన తేదీ వివరాలు : Andhra Pradesh Outsourcing basis attender లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి. ఆఫ్ లైన్ అప్లికేషన్ వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ అందుబాటులో ఉంటుంది [06.02.2025న 09:30 A.M నుండి తెరవబడుతుంది. మరియు 20.02.2025న 06:00 Ρ.Μ.]కి మూసివేయబడుతుంది.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 06-02- 2025

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 20-02-2025

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page