ICPS Jobs : 10th అర్హతతో సమగ్ర శిశు రక్షణ పథకంలో ఆయా & హౌసు కీపర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP ICPS Recruitment 2026 Apply Now
Latest ICPS Recruitment 2026 Latest Ayahs, House Keeper & Part time Teachers Jobs Notification 2026 Apply Now: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయా, హౌసు కీపర్ & ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. ఈ ఉద్యోగుల కోసం 09.02.2026 లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

ఆంధ్రప్రదేశ్ లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహ నందు ఖాళీగా వున్న ఆయా-2 (EWS -1) (SC-III-1) కాంట్రాక్టు పద్ధతిలో మరియు పెద్దపాడు బాలసదనం నందు ఖాళీగా వున్న హౌసు కీపర్-1 (OC) మరియు పత్తికొండ బాలసదనం నందు ఖాళీగా వున్న పార్ట్ టైం పద్ధతిలో 1) ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ 1 (OC) నియామకాల, కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి, వికలాంగుల అభ్యర్ధులకు ఐదేళ్ళు వయస్సు సడలింపు వుంటుంది. అభ్యర్ధులు ఈ నెల 02.02.2026 నుండి 09.02.2026 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్.నెం.122, కర్నూలు నందు దరఖాస్తులు సమర్పించవలెను. విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ http://kurnool ap.gov.in// ను మరియు కార్యాలయము నోటీస్ బోర్డు నందు. పరిశీలించగలరు.
Latest ICPS Ayahs, House Keeper & Part time Teachers Job Recruitment 2026 Apply 04 Vacancy Overview :
సంస్థ పేరు :: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో జాబ్స్
పోస్ట్ పేరు :: ఆయా, హౌసు కీపర్ మరియు ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 04
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్
వయోపరిమితి :: 25 to 45 సంవత్సరాలు
విద్య అర్హత :: 10వ తరగతి
నెల జీతం :: రూ.7,944/- to 10,000/
దరఖాస్తు ప్రారంభం :: 02 ఫిబ్రవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 09 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/
🛑Join Whatsapp Group..Latest Job Update Click Here
»పోస్టుల వివరాలు:
•ఆయా, హౌసు కీపర్ మరియు ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 04 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత ::
•ఆయా :: శిశువులు మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న అనుభవం ఉండాలి (ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అవసరం).
•హౌసు కీపర్ :: 10వ తరగతి ఉత్తీర్ణత/ఫెయిల్, హౌస్ కీపింగ్‌లో ఏదైనా డిప్లొమా ఉంటే ప్రాధాన్యం, హౌస్ కీపింగ్ మరియు హౌస్ హోల్డ్ డ్యూటీలలో 3 సంవత్సరాల అనుభవం (ముఖ్యంగా సంస్థలలో పని అనుభవం) ఉండాలి. శారీరక దృఢత్వ ధృవీకరణ పత్రం అవసరం.
•ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ :: డిగ్రీ/డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషనల్ శిక్షణ మరియు ప్రాధాన్యత ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థలలో 3 సంవత్సరాల అనుభవం.

»నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో రూ.7944/- to రూ.10,000/- మధ్య నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: వయస్సు 01.07.2025 నాటికి 25 to 45 సం.లు మధ్య వయసు కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్ధులు ఈ నెల 02.02.2026 నుండి 09.02.2026 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్.నెం.122, కర్నూలు నందు దరఖాస్తులు సమర్పించవలెను. విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ http://kurnool ap.gov.in// ను మరియు కార్యాలయము నోటీస్ బోర్డు నందు. పరిశీలించగలరు.
అభ్యర్థి తన సొంత చిరునామా గల రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి ధరఖాస్తుకు జతపరచవలెను. అభ్యర్థి యొక్క వివరములు నిర్దిష్ట ఫార్మెట్ లో వ్రాసి ఫోటో అతికించవలెను. జతపరచవలసిన ధ్రువపత్రములు: పోస్టు కు అవసరమగు అన్ని ధ్రువపత్రముల జిరాక్స్ కాపీలను (గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి) జతపరచి, కార్యాలయపు పనిదినములలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము. కర్నూలు తేది 09.02.2026 సాయంత్రము 5-00 గంటల లోపల సమర్పించవలెను.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్ అప్లికేషన్ సమర్పణ ప్రారంభ తేదీ :: 02 ఫిబ్రవరి, 2026.
•ఆఫ్ లైన్ అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ :: 09 ఫిబ్రవరి, 2026.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official WebsiteClick Here
🛑Join Whatsapp Group.. Latest Job Update Click Here

