DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now

DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now

Latest DRDO Recruitment 2026 Latest NSTL Junior Research Fellows Jobs Notification 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా నావల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL), డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగులకు ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ  26 ఫిబ్రవరి 2026 ఉటుంది.

భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ లో డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.నిబంధనల ప్రకారం నెలవారీ జీతం రూ. 37,000/- (ఇంటి అద్దె భత్యం ప్లస్) అనుమతించబడుతుంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ (B.E./B.Tech) అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి: వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 సంవత్సరాలు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం SC, ST మరియు OBC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా విశాఖపట్నం లో ఉద్యోగం వస్తుంది.

Latest DRDO NSTL Junior Research Fellows Job Recruitment 2026 Apply 07 Vacancy Overview :

సంస్థ పేరు ::  డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 07
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్
వయోపరిమితి :: 18 to 28 సంవత్సరాలు
విద్య అర్హత :: గ్రాడ్యుయేట్ డిగ్రీ (B.E./B.Tech)
నెల జీతం :: రూ.37,000/-
దరఖాస్తు ప్రారంభం ::  29 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ ::  26 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్: http://www.drdo.gov.in/

🛑Join Whatsapp Group..Latest Job Update Click Here

»పోస్టుల వివరాలు:

•జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 07 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

•జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుకు సంబంధిత ప్రొఫెషనల్ కోర్సులో గ్రాడ్యుయేట్ డిగ్రీ (B.E./B.Tech) మొదటి డివిజన్‌తో మరియు చెల్లుబాటు అయ్యే NET/GATE స్కోరు. లేదా గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో మొదటి డివిజన్‌తో సంబంధిత ప్రొఫెషనల్ కోర్సు (M.E./M.Tech)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.

»నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లో నిబంధనల ప్రకారం నెలవారీ జీతం రూ. 37,000/- (ఇంటి అద్దె భత్యం ప్లస్) అనుమతించబడుతుంది జీతం ఇస్తారు.

»వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి: వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 సంవత్సరాలు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం SC, ST మరియు OBC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

»దరఖాస్తు రుసుము :: రూ. 10/- పరీక్ష రుసుమును క్రాస్డ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా లేదా “ది డైరెక్టర్, NSTL” పేరుతో డ్రాఫ్ట్ ద్వారా విశాఖపట్నంలో చెల్లించవచ్చు లేదా క్రింద పేర్కొన్న బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా చెల్లించవచ్చు (ఇంటర్వ్యూ సమయంలో చెల్లింపు రసీదు సమర్పించాలి). SC/ST/OBC అభ్యర్థులకు ఈ చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

»ఎంపిక విధానం: వాక్-ఇన్-ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :  డైరెక్ట్ గా కింద చెప్పినటువంటి అడ్రస్ కి మీరు వెళ్ళినట్లయితే వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

🔥Venue :: Naval Science & Technological Laboratory, Vigyan Nagar, Near N.A.D. Junction, Visakhapatnam, Andhra Pradesh-530 027.

ముఖ్యమైన తేదీ : 

ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణ ప్రారంభ తేదీ :: 31 జనవరి, 2026.

ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ :: 21 ఫిబ్రవరి, 2026.

ఇంటర్వ్యూ తేదీ : 26/02/2026, ఉదయం 0900 గం

వేదిక : నావల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ, విజ్ఞాన్ నగర్, N.A.D. జంక్షన్ దగ్గర, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ -530 027

[pdfjs-viewer attachment_id=29996 url=https://telugujobspoint.com/wp-content/uploads/2026/02/advtNSTL29012026.pdf viewer_width=0 viewer_height=800 download=true print=true fullscreen=true fullscreen_target=false fullscreen_text=”View Fullscreen”]

🛑Notification Pdf Click Here

🛑Apply Link  Click Here

🛑Official Website Click Here

🛑Join Whatsapp Group.. Latest Job Update Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *