TTD Jobs : వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ ఉద్యోగం |  TTD Sri Padmavathi Women’s Polytechnic Guest Faculty/ Lecturers Recruitment 2026 Notification Apply Now and Check All Details In Telugu

TTD Jobs : వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ ఉద్యోగం |  TTD Sri Padmavathi Women’s Polytechnic Guest Faculty/ Lecturers Recruitment 2026 Notification Apply Now and Check All Details In Telugu

Latest TTD Sri Padmavathi Women’s Polytechnic Guest Faculty/ Lecturers Requirement 2026 in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ తిరుమల తిరుపతి దేవస్థానాలు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తిరుపతిలోని ఎస్.పి.డబ్ల్యూ. పాలిటెక్నిక్, TTDలో గంటలవారీ ప్రాతిపదికన అతిథి అధ్యాపకులు/లెక్చరర్ల నియామకం కొరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. 

ఆసక్తిగల మరియు అర్హతగల అభ్యర్థులు, తమ నవీకరించిన బయో-డేటా, అసలు సర్టిఫికెట్లు మరియు సంబంధిత పత్రాలన్నింటి యొక్క స్వీయ-ధృవీకరించిన కాపీల ఒక సెట్‌తో పాటు, క్రింద పేర్కొన్న తేదీ మరియు సమయంలో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరడమైనది.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు DECE, DCSE, డి ఫార్మసీ ఫార్మసీ, జనరల్, D ఫార్మసీ ఫార్మసీ & ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Latest TTD Sri Padmavathi Women’s Polytechnic Guest Faculty/ Lecturers Requirement  2026 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2026
వయసు  18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  నోటిఫికేషన్ 
దరఖాస్తు ఫీజుNIL
విద్యా అర్హతడిప్లమా & ఇంజనీరింగ్‌ డిగ్రీ 
ఎంపిక విధానమువాక్-ఇన్ ఇంటర్వ్యూ
అప్లై విధానము వేదిక: ప్రిన్సిపాల్ కార్యాలయం, ఎస్.పి.డబ్ల్యూ. పాలిటెక్నిక్, టిటిడి, తిరుపతి.

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ శ్రీ పద్మావతి ఉమెన్స్ పాలిటెక్నిక్ తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతిలో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 08 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

Minimum Age 18 సంవత్సరాలు 
Maximum Age 42 సంవత్సరాలు

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 20,000/- to రూ. 40,000/- వరకు ఉత్తరుగా నెల జీతం ఉటుంది. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు-NIL-
•SC/ST/BC/PH/ Ex-Ser-NIL-

•ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ లేదా ఫార్మసీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ / స్పోర్ట్స్‌లో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

దరఖాస్తు ప్రారంభ తేదీ01 అక్టోబర్ 2026
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ05 అక్టోబర్ 2026 ఉదయం 10:00 గంటలు

ఎంపిక విధానం:

•వాక్-ఇన్ ఇంటర్వ్యూ 

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 05.10.2026

సమయం: ఉదయం 10:00 గంటలు

వేదిక: ప్రిన్సిపాల్ కార్యాలయం, ఎస్.పి.డబ్ల్యూ. పాలిటెక్నిక్, టిటిడి, తిరుపతి.

అభ్యర్థులు తీసుకురావాలి:

1. నవీకరించిన బయో-డేటా/కరికులం విటే.

2. విద్యా అర్హతల అసలు ధృవపత్రాలు.

3. అనుభవ ధృవపత్రాలు, ఏవైనా ఉంటే.

4. అన్ని సర్టిఫికెట్ల స్వీయ-ధృవీకరించిన కాపీల ఒక సెట్.

5. ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఒకటి

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Notification Pdf Click Here  
Official Website Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *