Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
Gurukula Minority Out Sourcing Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం మైనారిటీ గురుకులాల్లో పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగుల భర్తీ చేయడానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈరోజు జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు.
Out Sourcing Jobs In Minority Gurukula Notification 2025
విద్యార్థులు తమ బయోడేటా తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిరాక్స్ టూ సైడ్ తీసుకొని జూన్ 28వ తేదీలోగా నాంపల్లిలోని హజ్ హౌస్, రూమ్ నెంబర్ 606 లో ఆఫ్ లైన్ దరఖాస్తు సబ్మిట్ చేయాలని కోరుకున్నారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని పేర్కొన్నారు.
జెఎల్ పోస్టులలో (ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, బాటని, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ), పిజిటి పోస్టులలో (ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్), టీజిటి పోస్టులలో (ఇంగ్లీష్, జనరల్ సైన్స్, సోషల్) & స్టాఫ్ నర్స్ డిప్యూటీ వార్డెన్ ల పోస్టులు ఖాళీగా కలవు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు.
- MTS Jobs : 10th అర్హతతో డేటా ఏంటి ఆపరేటర్, డ్రైవర్ & MTS ఉద్యోగాలు | BECIL Data Entry Operator, MTS & DriverRecruitment 2025 | Telugu Jobs Point
- IIT Tirupati Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | IITTP Tirupati Recruitment 2025 Latest Junior Assistant Notification Out For 42 Posts | Telugu Jobs Point
- 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Central University DEO, Lab Assistant & Hostel Caretaker Job Recruitment 2025
- 12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి | CSIR IIP Junior Secretary Assistant Job Recruitment 2025
- AP Forest Beat Officer Jobs : 12th అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు | APPSC Forest Beat Officer Recruitment 2025 Latest Assistant Beat Officer Notification Out for 691 Posts | Telugu Jobs Point
- Intelligence Bureau Jobs : Any డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు | Intelligence Bureau (IB) Executive Recruitment 2025 IB ACIO Notification Out for 3717 Posts | Telugu Jobs Point
- Forest Guard Jobs : 10th, 12th అర్హతతో అటవీ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు | ICFRE TFRI Technical Assistant, Forest Guard and Driver posts Recruitment 2025 | Telugu Jobs Point
- Asha Worker Recruitment 2025 : No Fee, No Exam 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
- AIIMS Recruitment 2025 : కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల