Bank Jobs : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
IOB LBO Recruitment 2025 Union Bank Local Bank Officer LBO Notification 2025 Apply Online Now | Telugu Jobs Point : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లు మొత్తం 400 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో 12 మే 2025 నుంచి 31 మే 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం https://www.iob.in/Careers చేయండి.

యూనియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO 400 పోస్టులు కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి జీతము, అర్హత, వయసు, దరఖాస్తు విధానం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
»మొత్తం పోస్టుల సంఖ్య: 400 ఉద్యోగాలు
»పోస్టుల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
»అర్హత: పోస్టును అనుసరించి Any డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలి.

»వయసు: 01.10.2025 నాటికీ 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

»వేతనం: నెలకు రూ 48,480 to రూ 85,920/- వరకు జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: ఎస్సీ ఎస్టీ, PwBD అభ్యర్థులు రూ.175/- & మిగిలిన అభ్యర్థులకు రూ.850/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

»ఎంపిక విధానం: ఆన్లైన్ లో రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: https://www.iob.in/Careers ఆన్లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 12.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 31.05.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ : https://www.iob.in/Careers

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here