District Court Jobs : 7th అర్హతతో డ్రైవర్ ఉద్యోగుల భర్తీ
District Court Driver Job Recruitment Apply Online Now: ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కోర్టు & హైకోర్టులో ప్రాసెస్ సర్వర్ కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేవలం 7 తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉండాలి. నెల జీతం రూ.23,780/- to రూ.76,730/- మధ్యలో జీతం ఇస్తారు. అప్లికేషన్ ప్రారంభం 13 మే 2025 మరియు అప్లికేషన్ చివరి తేదీ 02 జూన్ 2025 వరకు https://aphc.gov.in ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: పోస్టును అనుసరించి 7th అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : రూ.23,780/- to రూ.76,730/-
వయసు: 2025 జూన్ 02వ తేదీ నాటికి 18 – 42 ఏళ్లు.
దరఖాస్తు: https://aphc.gov.in ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 2025 మే 13
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూన్ 02.
ఎంపిక: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
వెబ్ సైట్: https://aphc.gov.in
జిల్లాల వారీగా డ్రైవర్ ఉద్యోగ వివరాలు :
*అనంతపురం జిల్లా = 04 పోస్టులు
*చిత్తూరు జిల్లా = 00 పోస్టులు
*ఈస్ట్ గోదావరి జిల్లా = 03 పోస్టులు
* గుంటూరు జిల్లా = 02పోస్టులు
*కృష్ణాజిల్లా = 07 పోస్టులు
*కర్నూలు జిల్లా = 03 పోస్టులు
*SPSR నెల్లూరు జిల్లా = 01 పోస్టులు
*ప్రకాశం జిల్లా = 01 పోస్టులు
*శ్రీకాకుళం జిల్లా = 03 పోస్టులు
*విశాఖపట్నం జిల్లా = 03 పోస్టులు
*విజయనగరం జిల్లా = 01 పోస్టులు
*వెస్ట్ గోదావరి జిల్లా = 00 పోస్టులు
*YSR కడప జిల్లా = 00 పోస్టులు
* మొత్తం పోస్టులు = 28 పోస్టులు

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here