10th Class Results 2026 : ఇంకా చాలా ఈజీగా వాట్సాప్ లో 10వ తరగతి ఫలితాలు ఇలా పొందండి
TS 10th Class Results 2026 Date : తెలంగాణ 10వ తరగతి పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23 ఏప్రిల్ 2026న ముగియనున్నది. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో 10 రోజుల సమయం పట్టనుంది. దీంతో 4 లేదా 5 మే 2026 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ఖరారస్తు చేస్తున్నారు.

తెలంగాణ SSC బోర్డు 2026 సంవత్సరంలో కొత్త పిక్చర్ ని తీసుకురావడం జరిగింది. ఇకపై పదో తరగతి ఫలితాలు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు. ఇప్పటికే వాట్సాప్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ కల్పించారు అలాగని ఫలితాలు కూడా వాట్సాప్ ద్వారా పొందే అవకాశం తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులకి ఆటోమేటిక్గా రిజల్ట్స్ వాట్సాప్ ద్వారా పొందుతారు.
తెలంగాణ 10వ తరగతి వాట్సాప్ ద్వారా ఇలా డౌన్లోడ్ చేసుకోండి
1. ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేయండి.
2. 8096958096 అనే నెంబరుకు Hi అని సెండ్ చేయండి.
3. తరువాత వచ్చే ఆప్షన్ లో SSC Results ఎంపిక చేసుకోండి.
4. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
5. వెంటనే విద్యార్థి రిజల్ట్స్ పిడిఎఫ్ రూపంలో వాట్సాప్ లో వస్తుంది.
తెలంగాణ 10వ తరగతి పరీక్ష మూల్యాంకరణ 01 ఏప్రిల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగుతుంది. మూల్యంకరణ పూర్తయిన వెంటనే, మాక్స్ నమోదు చేస్తారు. మే మొదటి వారంలో ఏ క్షణంలోనైనా రిజల్ట్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. మే 4 లేదా 5 తేదీలలో తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ఎస్ఎస్సి అధికార వెబ్సైట్ https://bse.telangana.gov.in/ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


