SSC Job Calendar 2025 జాబ్ క్యాలెండర్ వచ్చేసింది
SSC Job Calendar 2025 : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది..స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) జాబ్ క్యాలెండర్ 2025-26 విడుదల చేసింది. SSC Phase- XIII, Stenographer, CGL (Combined Graduate Level Examination), CHSL, Multi Tasking (NonTechnical) Staff, and Havaldar (CBIC & CBN), & Junior Engineer పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలు, నోటిఫికేషన్, పరీక్ష నిర్వహణ తేదీలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
🛑SSC Job Calendar Notification Click Here