CCI Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి

CCI Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Cotton Corporation of India Limited Recruitment Apply Online Now | Telugu Jobs Point : నిరుద్యోగులకు శుభవార్త.. కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వం టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లు మొత్తం 147 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో 09 మే 2025 నుంచి 24 మే 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి జీతము,  అర్హత, వయసు, దరఖాస్తు విధానం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

»మొత్తం పోస్టుల సంఖ్య: 147 ఉద్యోగాలు

»పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

»అర్హత: పోస్టును అనుసరించి డిప్లమా (ఎలక్ట్రికల్స్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్‌), B.Sc (అగ్రికల్చర్), MBA (Agri Business Management/Agriculture) & CA/CMA, పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలి.

»వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

»వేతనం: నెలకు మేనేజ్‌మెంట్ ట్రైనీ (Mktg) – రూ. 30,000-1,20,000 (IDA), మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఖాతాలు) – రూ. 30,000-1,20,000 (IDA), జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ – రూ 22000-90000 (IDA) & జూనియర్ అసిస్టెంట్ (కాటన్ టెస్టింగ్ ల్యాబ్)-రూ. 22000-90000 (IDA) వరకు జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: ఎస్సీ ఎస్టీ, PwBD అభ్యర్థులు 500/- & మిగిలిన అభ్యర్థులకు 1500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

»ఎంపిక విధానం: ఆన్లైన్ లో రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం: https://cotcorp.org.in/ ఆన్లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 09.06.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 24.05.2025.

»దరఖాస్తు ఆన్లైన్ లింక్ :  https://cotcorp.org.in/

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *