SBI Bank Jobs : 2600 సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి

SBI Bank Jobs : 2600 సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI CBO Notification 2025 Latest State Bank of India Circle Base Officer Job Recruitment Apply Online Now Telugu Jobs Point : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ లో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లు మొత్తం 2600 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 230 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ లో 180 పోస్టులు ఉన్నాయి. తెలుగు భాష వస్తే చాలు తెలుగులోనే రాతపరీక్ష ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో 09 మే 2025 నుంచి 2025, 29 మే వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్బిఐలో అర్హత పోస్టు సమాచారం ఎంపిక ప్రక్రియ వయోపరిమితి జీతం మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ లో అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

SBI లో సర్కిల్ బేస్ ఆఫీసర్ CBO లో అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చూసుకోవాలి.

»మొత్తం పోస్టుల సంఖ్య: 2600 + 364 బ్యాక్ లాక్ ఉద్యోగాలు

»పోస్టుల వివరాలు: SBI సర్కిల్ బేస్ ఆఫీసర్ (CBO)

»అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలి.

»వయసు: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

»వేతనం: నెలకు 48,480/- వరకు జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: ఎస్సీ ఎస్టీ, PwBD అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులకు 750 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

»ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 09.06.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 29.05.2025.

»దరఖాస్తు ఆన్లైన్ లింక్ :  https://bank.sbi/web/careers/Current-openings

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *