Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు దరఖాస్తు చేయకోవడానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది
Railway ALP Notification 2025 Apply Now : రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఇప్పటివరకు అప్లై చేసుకోని అభ్యర్థులు 19 మే 2025 వరకు తేదీ పొడగింపడం జరిగింది, అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేయండి. మొత్తం 9970 పోస్టుల్లో తెలుగు రాష్ట్రం రైల్వేలో 989 పోస్టులు ఉన్నాయి. విద్యా అర్హత 10th పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వే శాఖలో వయస్సు Min 18 సం||రాలు నుంచి Max 30 సం||రాలు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో 5 ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, ఎక్స్ సర్వీస్మన్లకు 3ఏళ్ల సడలింపు కలదు.
RRB NTPC ALP పోస్టులు ఫస్ట్ స్టేజ్ సీబీటీ, సెకండ్ స్టేజ్ సీబీటీ, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, EWS అభ్యర్థులకు రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here