గ్రామీణ రెవిన్యూ శాఖలో 10+2 అర్హతతో స్టెనోగ్రాఫర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది| SSC Stenographer Grade ‘C’ & ‘D’ Notification 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గ్రామీణ రెవిన్యూ శాఖలో 10+2 అర్హతతో స్టెనోగ్రాఫర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది| SSC Stenographer Grade ‘C’ & ‘D’ Notification 2026 Apply Now

Staff Selection Commission Recruitment 2026 Latest SSC Stenographer Grade ‘C’ & ‘D’ Jobs Notification 2026 Apply Now : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ (గ్రూప్ ‘C’) 731 ఖాళీలు పోస్టుల ప్రత్యక్ష నియామకం కోసం 24 ఏప్రిల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం 15-05-2026 (23:00 గంటలు) లోపు, SSC వెబ్‌సైట్  https://ssc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ & గ్రూప్ ‘C’ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. SSC ద్వారా ఆర్థిక శాఖ, రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బోర్డు అఫ్ ఇండైరెక్ట్ టాక్స్ అండ్ కస్టమ్స్ (CBIC), ఆదాయపు పన్ను డైరెక్టరేట్, మానవ వనరుల అభివృద్ధి & సిబ్బంది మరియు శిక్షణ విభాగం (DoPT) తదితర ప్రభుత్వ విభాగాలలో స్టెనోగ్రాఫర్ బి మరియు సి ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. పోస్టును బట్టి 12th ఉత్తీర్ణత, 01.08.2026 నాటికి 18 నుండి 27, 30 సంవత్సరాలు వయసు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, నైపుణ్య పరీక్షతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మే 15, 2026 లోపు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (హెచ్‌క్యూ) వెబ్‌సైట్: https://ssc.gov.in) ఆన్లైన్ లో అప్లై చేసుకోండి.

SSCStenographer Grade ‘C’ & ‘D’Job Notification 2026 apply 731 Vacancy Overview :

సంస్థ పేరు ::స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో జాబ్స్
పోస్ట్ పేరు :: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ & గ్రూప్ ‘C’ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::731
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 27, 30 సం||రాలు
విద్య అర్హత :: 10+2
నెల జీతం :: రూ.₹29,200/- to ₹92,300/-
దరఖాస్తు ప్రారంభం :: 24.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 15.05.2026
అప్లికేషన్ మోడ్ :: https://ssc.gov.in/

»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ & గ్రూప్ ‘C’ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

»అవసరమైన విద్యా అర్హతలు (01.08.2026 నాటికి): అభ్యర్థులు కటాఫ్ తేదీ అయిన 01.08.2026 నాటికి లేదా అంతకు ముందు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

»నెల జీతం :  ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.₹29,200/- to ₹92,300/- మధ్యలో జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 01.08.2026 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి: 18 నుండి 30 సంవత్సరాలు, 02.08.1996 కంటే ముందు మరియు 01.08.2008 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

01.08.2026 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’: 18 నుండి 27 సంవత్సరాల వయస్సు, అనగా, 02.08.1999 కంటే ముందు మరియు 01.08.2008 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

»దరఖాస్తు రుసుము: చెల్లించవలసిన రుసుము: 2100/- (వంద రూపాయలు మాత్రమే). రిజర్వేషన్‌కు అర్హులైన మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), బెంచ్‌మార్క్ వైకల్యాలు గల వ్యక్తులు (PwBD) మరియు మాజీ సైనికులు (ESM) లకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

»ఎంపిక విధానం: అభ్యర్థి తాను పరీక్ష రాయాలనుకుంటున్న సొంత జిల్లాలో పరీక్ష రాయచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :: దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ విధానంలో, SSC ప్రధాన కార్యాలయం యొక్క కొత్త వెబ్‌సైట్ అయిన https://ssc.gov.in లో, my SSC మొబైల్ అప్లికేషన్ (దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా మాత్రమే సమర్పించాలి. ఈ నోటీసుకు ప్రతిస్పందనగా దరఖాస్తు చేసుకోవాలనుకునే మరియు కొత్త వెబ్‌సైట్ (https://ssc.gov.in)లో తమ వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)ను జనరేట్ చేసుకోని అభ్యర్థులందరూ తప్పనిసరిగా దానిని జనరేట్ చేసుకోవాలి, ఎందుకంటే పాత వెబ్‌సైట్ (https://ssc.nic.in)లో ఇంతకుముందు జనరేట్ చేసిన OTR కొత్త వెబ్‌సైట్‌కు పనిచేయదు. OTR జనరేట్ చేసిన తర్వాత, అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తును పూరించడానికి ముందుకు వెళ్లవచ్చు.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికిప్రారంభ తేదీ : 24.04.2026

ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 15-05-2026 (23:00 గంటలు)

🛑Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

🛑Office Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *