Latest Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ & అటెండర్ ఉద్యోగ నోటిఫికేసన్ వచ్చేసింది| AP Government Medical CollegeRecruitment 2026 Apply Now
AP Government Medical College Recruitment 2026 Latest Attendant & Computer Programmer Job Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు భారీ శుభవార్త. ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం వారి పరిధిలో గల ఈ కంప్యూటర్ ప్రోగ్రామర్, శారీరక విద్య శిక్షకుడు, ఎలక్ట్రికల్ హెల్పర్, శవగృహ సహాయకుడు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, మానసిక సామాజిక కార్యకర్త, స్పీచ్ థెరపిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ & అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులు తేది 15.04.2026 ఉ. 10.00 గం. నుండి తేది : 29.04.2026 సా.04.00 గం లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న కంప్యూటర్ ప్రోగ్రామర్, శారీరక విద్య శిక్షకుడు, ఎలక్ట్రికల్ హెల్పర్, శవగృహ సహాయకుడు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, మానసిక సామాజిక కార్యకర్త, స్పీచ్ థెరపిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ & అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడుల వివిధ ఖాళీ పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీకి వెంటనే దరఖా ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగులకు కేవలం టెన్త్, 12th, డిప్లమా & Any డిగ్రీ పాసైన అభివృద్ధి అప్లై చేసుకోవచ్చు. వయసు 18 to 52 ఏండ్లు, అప్లై చేసుకుంటూ సొంత జిల్లాలో ఉద్యోగం. ఎటువంటి రాత పరీక్ష లేదు, విద్యా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులు తేది 15.04.2026 ఉ. 10.00 గం. నుండి తేది : 29.04.2026 సా.04.00 గం. (పని దినములులో) వరకు ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం నందు వ్యక్తిగతంగా మాత్రమే సమర్పించవలెను.
AP Government Medical College Attendant & Computer Programmer Job Notification 2026 apply 39 Vacancy Overview :
సంస్థ పేరు ::ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: కంప్యూటర్ ప్రోగ్రామర్, శారీరక విద్య శిక్షకుడు, ఎలక్ట్రికల్ హెల్పర్, శవగృహ సహాయకుడు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, మానసిక సామాజిక కార్యకర్త, స్పీచ్ థెరపిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ & అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడుల పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::39
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్ట్/అవుట్‌సోర్స్ జాబ్స్
వయోపరిమితి :: 18-52 సం||రాలు
విద్య అర్హత :: 10th to Any డిగ్రీ
నెల జీతం :: రూ. ₹15,000/- to ₹54,060/-
దరఖాస్తు ప్రారంభం :: 15.04.2026
దరఖాస్తుచివరి తేదీ :: 29.04.2026
అప్లికేషన్ మోడ్ :: https://eastgodavari.ap.gov.in/
»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల సంఖ్య 39, ఖాళీల సంఖ్య తాత్కాలికమైనది మరియు శాఖ అవసరాన్ని బట్టి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
1. కంప్యూటర్ ప్రోగ్రామర్
2. శారీరక విద్య శిక్షకుడు
3. ఎలక్ట్రికల్ హెల్పర్
4. శవగృహ సహాయకుడు
5. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్
6. మానసిక సామాజిక కార్యకర్త
7. స్పీచ్ థెరపిస్ట్
8. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
9. చైల్డ్ సైకాలజిస్ట్
10. క్లినికల్ సైకాలజిస్ట్
11. అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడుల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
1. కంప్యూటర్ ప్రోగ్రామర్ :: ఐటీ/సీఎస్‌లో బీఈ/బీ. టెక్ (లేదా) ఎంసీఏ (లేదా) కంప్యూటర్ సైన్స్/ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (మరియు) అనుభవం. ప్రభుత్వ/ప్రైవేట్ రంగంలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా కనీసం 3 సంవత్సరాల అనుభవం. నెల జీతం 34,580/-ఇస్తారు.
2. శారీరక విద్య శిక్షకుడు :: గుర్తింపు పొందిన సంస్థ నుండి శారీరక విద్యలో డిప్లొమా లేదా డిగ్రీ. నెల జీతం 40,970/-ఇస్తారు.
3. ఎలక్ట్రికల్ హెల్పర్ :: SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు మరియు విద్యుత్ పనిలో ఒక సంవత్సరం అనుభవం. నెల జీతం 15,000/-ఇస్తారు.
4. మార్చురీ అటెండెంట్ :: SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన గుర్తింపు పొందిన బోర్డు పరీక్షకు హాజరై ఉండాలి. నెల జీతం 15,000/-ఇస్తారు.
5. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ :: IT/CS/ECE లో B.E/B.Tech (లేదా) ii. MCA (లేదా) కంప్యూటర్ సైన్స్/ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (మరియు) అనుభవం. ప్రభుత్వ/ప్రైవేట్ రంగంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా కనీసం 3 సంవత్సరాల అనుభవం. నెల జీతం 34,580/- ఇస్తారు.
6. మానసిక సామాజిక కార్యకర్త :: మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్‌లో M.A./M.S.W డిగ్రీ ii) M. Phil సైకియాట్రిక్ సోషల్ వర్క్/Ph. D. నెల జీతం 38,720/-ఇస్తారు.
7. స్పీచ్ థెరపిస్ట్ :: తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. స్పీచ్ థెరపీలో డిప్లొమా లేదా స్పీచ్ థెరపీలో సర్టిఫికేట్. నెల జీతం 40,970ఇస్తారు.
8. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ :: ఐటి/సిఎస్ లో బి.ఇ/బి. టెక్ (లేదా) ii. ఎంసిఎ (లేదా) iii. కంప్యూటర్ సైన్స్/ఐటి లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (మరియు) అనుభవం: ప్రభుత్వ/ప్రైవేట్ రంగంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా కనీసం 3 సంవత్సరాల అనుభవం. నెల జీతం 34,580/-ఇస్తారు.
9. చైల్డ్ సైకాలజిస్ట్ :: కేంద్ర చట్టం, ప్రాంతీయ చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుండి లేదా విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్)చే గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎం.ఏ. (సైకాలజీ) డిగ్రీని లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. నెల జీతం 54,060/-ఇస్తారు.
10. అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడుల :: ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి బి.ఎస్.సి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ/బి.ఎస్.సి. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ (EMST) డిగ్రీని తప్పనిసరిగా కలిగి ఉండాలి. APPMBలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. బి.ఎస్.సి. తో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ (EMT) లో 2 సంవత్సరాల అడ్వాన్స్‌డ్ డిప్లొమా. నెల జీతం 32,670/ఇస్తారు.
»నెల జీతం : ఈ జాబ్స్ కి నెలకు రూ. ₹15,000/- to ₹54,060/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 29.04.2026 నాటికి గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. మాజీ సైనికులకు: సాయుధ దళాలలో చేసిన సేవ కాలానికి అదనంగా 03 (మూడు) సంవత్సరాలు. దివ్యాంగులకు: 10 (పది) సంవత్సరాలు & అన్ని సడలింపులను కలిపితే గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
»దరఖాస్తు రుసుము: OC అభ్యర్థులు రూ.300/- (మూడు వందల రూపాయలు మాత్రమే) & BC/SC/ST/EWS/Ex సర్వీస్ రూ.200/- (రెండు వందల రూపాయలు మాత్రమే) & అభ్యర్థులు/దివ్యాంగులు (OC మినహా) ఉటుంది.
»ఎంపిక విధానం: అర్హత పరీక్షలో లేదా దానికి సమానమైన ఇతర అర్హతలో అన్ని సంవత్సరాలలో పొందిన మొత్తం మార్కులకు 75% కేటాయించబడుతుంది. ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి:
అభ్యర్థులు తమ దరఖాస్తులు తేది 15.04.2026 ఉ. 10.00 గం. నుండి తేది : 29.04.2026 సా.04.00 గం. (పని దినములులో) వరకు ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం నందు వ్యక్తిగతంగా మాత్రమే సమర్పించవలెను.
ముఖ్యమైన తేదీ వివరాలు
•దరఖాస్తులను సమర్పించడానికి ప్రారంభం తేదీ : 15.04.2026 ఉదయం 10 గంటలు
•దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : 29.04.2026 సాయంత్రం 04:00 గంటలు

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Office Website Click Here

