TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇలా సింపుల్ గా తెలుసుకోండి
Telangana inter results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. అనంతరం మూలింకణ ప్రక్రియ వేగవంతం కొనసాగుతుంది. విద్యార్థులు తల్లిదండ్రులు చాలా ఆశగా చూస్తున్న ఫలితాలు ఎప్పుడు అనేది చూసుకున్నట్లయితే ఈ నెల 24 to 25 ఏప్రిల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేస్తుంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025 తేదీ : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2025 సంవత్సరం సంబంధించి ఫలితాలు విడుదల చేసి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ చివరి సంవత్సరంలో విడుదల అవకాశం ఉంది. 9,96,971 విద్యార్థులు రాత పరీక్ష రాశారు. విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఎదురు ఎదురుచూస్తున్న ఫలితాలు ఈ నెల చివరి వారంలో వస్తాయి అని తెలియజేస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఎలా చెక్ చేసుకోవాలి
ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు అధికార వెబ్సైటు tsbie.cgg. gov.in ద్వారా తెలుసుకోవచ్చు. కిందటి సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 24న ప్రకటించడం జరిగింది. అలాగే 2023 సంవత్సరంలో మే 9న విడుదల చేశారు. 2022లో జూన్ 28న ఫలితాలు విడుదల చేయడం జరిగింది. 2021లో కూడా జూన్ 28న ఫలితాలు విడుదల చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో 18 జూన్ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 24 to 25 ఏప్రిల్ వస్తాయని తెలియజేస్తున్నారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి :
విద్యార్థులు ముందుగా https://tgbie.cgg.gov.in/ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ మరియు DOB ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఫలితాలు పిడిఎఫ్ రూపంలో వస్తాయి ప్రింట్ అవుట్ తీయండి. మరిన్ని ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥12th అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు నెలకు 40,000 జీతం