10th అర్హతతో గ్రూప్ సి ఉద్యోగాలు | Group C Job Vacancy 2025 | Latest Jobs In Telugu
Group C Job Vacancy 2025 : హలో ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి ఉద్యోగుల కొత్త ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లు జూనియర్ వారియర్, జూనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ & డ్రైవర్ ఉద్యోగాలు 12 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th, 12th, డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ లో 19,900/- to 92,300/- మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లో 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
ఈ నోటిఫికేషన్ లో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది. అప్లై చేసుకుంటే డైరెక్ట్ ఉద్యోగం వస్తుంది.
🛑Notification Pdf Click Here
🔥TG Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇలా సింపుల్ గా తెలుసుకోండి