AP ఇంటర్ ఫలితాల తేదీ ఫైనల్ చేశారు | AP Inter Results 2025 Date | Ap Inter Results 2025 Release Date
AP Inter Results 2025 Date Ap 1st 2nd Year : విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 12-15 మధ్య విడుదల చేసేందుకు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. పేపర్ మూలికరణ రోజుకి ఒక టీచర్ 30 చేసే వాళ్ళు ఇప్పుడు 45 పేపర్లు కరెక్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 12 నుంచి 15 మధ్యలో మీకు విడుదలవుతాయని అధికారులు విడుదల చేయడం జరిగింది.

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల గణన ప్రక్రియ పూర్తయిన తర్వాత కంప్యూటరీకరణ జరుగుతుంది. దీనికి ఐదు నుంచి ఆరు రోజులు సమయం పడుతుంది. కంప్యూటరీకరణ పూర్తయ్యాక అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారు.
ఈసారి AP ఇంటర్మీడియట్ ఫలితాలను 9552300009 వాట్సాప్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు. గతంలో ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచి, తర్వాత షార్ట్ మెమోలు అందించేవారు. కానీ ఈసారి ఫలితాలను ప్రత్యక్షంగా వాట్సాప్‌లోనే అందించనున్నారు.
విద్యార్థుల ఇంటర్ ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందించనున్నారు. ఇవే షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి. విద్యార్థులు తమ వాట్సాప్ నంబర్ల ద్వారా ఫలితాలను పొందగలరు. ఈ విధానం విద్యార్థులకు మరింత సౌలభ్యంగా మారనుంది.

🛑Direct Intermediate Results Link