IBPS Clerk Results : 6128 క్లర్క్ ఉద్యోగాల ఫలితాలు విడుదల
IBPS Clerk Results : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2024 సంవత్సరానికి సంబంధించిన 6128 క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను 2025 ఏప్రిల్ 1న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
IBPS 6128 Clerk Results
IBPS 24,25 & 31 ఆగష్టు 2024 ఎవరైతే 6128 ఉద్యోగాలకు రాత పరీక్ష రాసారు. వారికీ ఈరోజు ఫలితాలు విడుదల కావడం జరిగింది.
కింద ఇచ్చిన వెప్పేసి మీద క్లిక్ చేసి అందులో రోల్ నెంబర్ & DOB & Capture ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. IBPS క్లర్క్ నియామక ప్రక్రియలో 6,128 ఖాళీలు ఉన్నాయి. ఫలితాలు తెలుస్తాయి.
🛑 IBPS Clerk Results Click Here
🔥AP ఇంటర్ ఫలితాల తేదీ ఫైనల్ చేశారు | AP Inter Results 2025 Date | Ap Inter Results 2025 Release Date