Free Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | IIPE Junior Assistant & Lab Assistant Recruitment 2025 Latest IIPENotification all details apply online now

Free Jobs : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | IIPEJunior Assistant & Lab Assistant Recruitment 2025 Latest IIPENotification all details apply online now

IIPEJunior Assistant & Lab Assistant Notification 2025 in Telugu : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ (IIPE)లో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నాన్-టీచింగ్‌లను పూరించడానికి భారతీయ జాతీయుల నుండి ఇన్‌స్టిట్యూట్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్లు అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 15 మార్చి, 2025, 09:00 AM IST &  ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 31 మార్చి, 2025, 05:00 PM IST లోపు అప్లై చేయాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥Latest Postal Jobs 2025 : 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్తగా సూపర్వైజర్ ఉద్యోగాలు

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

• సంస్థ పేరు: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ (IIPE)
• పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్
• ఖాళీలు: 14
• ఉద్యోగ స్థాయి: పర్మనెంట్ విధానం
• కార్య స్థలం: విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్
• దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో www.iipe.ac.in
• చివరి తేదీ: 2025 మార్చ్ 31

🔥10th అర్హతతో భవన నిర్మాణ సంస్థ లో టెక్నీషియన్ ఉద్యోగాలు | CSIR CBRI Technician Recruitment 2025 Notification In Telugu All Details Apply Now

విద్యార్హత:  కనీసం 55% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం లేదా UGC ఏడు పాయింట్ల స్కేల్‌లో దానికి సమానమైన B గ్రేడ్.  2 సంవత్సరాల సంబంధిత అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

• వయో పరిమితి: కనిష్టం 18 సంవత్సరాలు, గరిష్టం 30 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సం||రాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సం||రాల వయో సడలింపు ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹32,000/-  to రూ.35,000/- జీతం నెలకు ఇస్తారు.

దరఖాస్తు ఫీజు:
• SC/ST/PWD అభ్యర్థులకు: ₹0/-
• ఇతర అభ్యర్థులకు: ₹100/-

🔥కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP DCHS Attendant Recruitment 2025 Notification In Telugu All Details Apply Now

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి:

అర్హత కలిగిన అభ్యర్థులు www.iipe.ac.in ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు:

• అప్లికేషన్ ప్రారంభం తేదీ : 15 మార్చి 2025
•  అప్లికేషన్ చివరి తేదీ : 31 మార్చి 2025

🔥కేవలం 10వ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | AP DCHS Attendant Recruitment 2025 Notification In Telugu All Details Apply Now

🛑 Official Website Click Here

🛑Notification Pdf Click Here

🔥Thalliki Vandanam Scheme : తల్లికి వందనం అర్హత వీరికే… మార్గదర్శకాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page