AP Inter Results 2026 Release Date : How to Check AP Inter Result Step by Step Process
AP Inter Results 2026 Release Date Fix : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 3-4 రోజులలో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రక్రియ పూర్తికాగా అనంతరం ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఏప్రిల్ 16వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో ఈ క్షణంలోనైనా ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా ఎప్పుడు రిలీజ్ చేస్తానని మాత్రం సమాచారం లేదు. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ఒత్తిడి ఏర్పడింది. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ 2026 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారము 1359 మంది మాత్రమే మొదటి సంవత్సర విద్యార్థులు అదనపు సబ్జెక్టులు ఆప్షన్ను ఎంచుకున్నారు. ఈ సబ్జెక్టుల మార్కులు ఇంటర్మీడియట్ బోర్డు విడిగా విడుదల చేయనున్నది.

ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం విద్యార్థులు ఇచ్చే రెగ్యులర్ మార్కుల్లో మెమోలు ఈ మార్కులు అదనపు సబ్జెక్టులు కలపారు. ఎంపీసీ విద్యార్థులకు బయోలజీ బైపిసి విద్యార్థులకు గణితం ఎంపిక చేసుకుని రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు దీన్ని చదువుకోవచ్చు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1359 మంది విద్యార్థులు అదనపు సబ్జెక్టులు ఎంచుకున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 23 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం మొత్తం 30 రోజులు పరీక్షలు జరిగాయి. మూల్యంకరణ మార్చి 9వ తేదీన పూర్తి కావడం జరిగింది. అనంతరం మాక్స్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. అయిన వెంటనే అధికారికంగా ఫలితాలు విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ఇంటర్మీడియట్ బోర్డు సన్నహిద్దాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ తేదీన విడుదల చేస్తారు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 18 శనివారం కావచ్చు లేదా ఏప్రిల్ 19 ఆదివారం కావచ్చు విడుదల చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. మూలంకరణ పూర్తి అయినప్పటికీ ఆన్లైన్లో మార్క్స్ నమోదు ప్రక్రియ కొనసాగుతున్న నేపథంలో మరో రెండు రోజులు లేదా మూడు రోజులు ప్రాసెస్ పూర్తి చేసి వెంటనే ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో పొందుపరచడానికి ఇంటర్మీడియట్ బోర్డు అన్ని విధాలుగా వేగవంతం చేస్తున్నారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలు ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ మిత్ర సర్వీస్ ద్వారా లేదా SMS రూపంలో ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు మూడు విధాలుగా తెలుసుకోవచ్చు.
1. ముందుగా విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికార వెబ్సైట్ https://bie.ap.gov.in/ ఓపెన్ చేయండి.
2. అందులో హోమ్ పేజీ లోనే Andhra Pradesh Inter 1st year 2nd year results 2026 ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. అందులో విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి తమ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
WhatsApp ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఎలా తెలుసుకోవడం
1. వాట్సాప్ మనమిత్ర సర్వీస్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. ముందుగా విద్యార్థులు 9552300009 ఈ నెంబర్ కు వాట్సాప్ Hi అన్నీ msg సెండ్ చేయండి.
2. ఛాయిస్ సర్వీస్ పైన క్లిక్ చేయండి. please select one service ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో Education Service సెలెక్ట్ చేయండి.
3. INTER MARCH 2026 RESULTS పైన క్లిక్ చేసి అడిగినటువంటి డీటెయిల్స్ పిలప్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి.
లేదా మొబైల్లో ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు పొందవచ్చు.

🛑AP Inter Results 2026 Official Website

