AP Inter Results 2026 Release : AP ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింకు వెంటనే చెక్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Results 2026 Release : AP ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింకు వెంటనే చెక్ చేసుకోండి

AP 1st & 2nd year Inter students will be Results out on April 15 from 10:31 AM onwards Direct Link : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎదురుచూపులు రేపటితో ముగుస్తాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) 2026, 1వ మరియు 2వ సంవత్సరం విద్యార్థుల ఫలితాలు ఏప్రిల్ 15న ఉదయం 10:31 గంటల నుండి విడుదల కానున్నాయి. మంత్రి లోకేష్ గారు 14 ఏప్రిల్ 7:38 నిమిషాలకు ట్రీట్ చేశారు.

రేపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉదయం 10.31 గంటలకు 1st, 2nd ఇయర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. విద్యార్థులు డైరెక్ట్ గా రిజల్ట్స్ కోసం resultsbie.ap.gov.inలో వెంటనే మీ ఫలితాలను చూసుకోండి లేదా క్యూలలో నిలబడకుండా WhatsApp (9552300009)లో మన మిత్రకు “Hi” అని పంపి, క్షణాల్లో మీ ఫలితాన్ని పొందండి.

విద్యార్థులందరికీ శుభాకాంక్షలు! ఇది మీ సమయం. రాణించండి. నారా లోకేష్ గారు ట్యూబ్ చేశారు.

🛑AP Inter Results 2026 official website

SSC Selection Post Phase XIV Notification 2026 : కేవలం టెన్త్, 12th, ఎన్ని డిగ్రీ అర్హతతో SSC Selection Post Phase XIV 3,003 ఉద్యోగాలకు నోటిఫికేషన్ 13 ఏప్రిల్ ప్రారంభమైన దరఖాస్తులు. SSC Selection Post Phase XIV రిక్రూట్మెంట్ 2026 కింద 3,003 ఉద్యోగాల భర్తీకి 382 డిపార్ట్మెంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. నీ ఉద్యోగులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. పోస్టులను బట్టి వయస్సు 18 నుంచి 35 ఏళ్లు, దరఖాస్తుకు చివరి తేదీ మే 4. అప్లికేషన్ ఫీజు రూ.100. మరిన్ని వివరాల కోసం కింద పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Office Website Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *