Job Mela : 10th అర్హతతో డిగ్రీ కళాశాల లో మెగా జాబ్ మేళా | Govt ITI Dhone & KVR Degree College job Mela notification

Job Mela : 10th అర్హతతో డిగ్రీ కళాశాల లో మెగా జాబ్ మేళా | Govt ITI Dhone & KVR Degree College job Mela notification

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Andhra Pradesh Govt ITI Dhone & KVR Degree College Job Mela 2025 :  కేవలం 10th to Any Degree అర్హతతో, Age 18 to 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కార్యాలయం ద్వారా వివిధ జిల్లాలలో 635 ఉద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో Creditaccess Grameen లిమిటెడ్, Rays Direct Services Pvt Ltd, Paytm, B New Mobiles, Muttot Finance & TATA Capital అలా చాలా పెద్ద కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ లో పరీక్ష లేదు ఫీజు లేదు. ఇంటర్వ్యూ పోతే ఒక రోజులో ఉద్యోగం. అర్హత SSC to Any డిగ్రీ పై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు 18 Yrs నుంచి 35 Yrs వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 635 ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హులైన అభ్యర్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల సంజామల లో ఇంటర్వ్యూ ఆధారంగా విద్య అర్హత సర్టిఫికెట్స్, తాజాగా తీసుకున్న ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఒరిజినల్ తో పాటు 2 జిరాక్స్ కాఫీస్ కూడా తీసుకెళ్లినట్లయితే.. మీరు గాని KVR Degree College Women Near Railway Station కర్నూల్ & Govt ITI Dhoneప్రదేశాలలో ఇంటర్వ్యూ హాజరైనట్లయితే ఒక్క రోజులోనే ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. మరిన్ని వివరాల కోసం కోసం కింద లింక్ మీద క్లిక్ చేసి చూడండి.

🛑Full Notification Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page