12th అర్హతతో కొత్త గా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CDRA Junior Secretariat AssistantRecruitment 2025

12th అర్హతతో కొత్త గా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ | CSIR CDRA Junior Secretariat AssistantRecruitment 2025

CSIR CDRA Junior Secretariat Assistant Notification 2025 : కేవలం 12th అర్హతతో సీఎస్ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీడీఆర్ఎ)లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం CSIR CDRA Junior Secretariat Assistant Recruitment 2025 గడువు పొడిగించడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, లక్నో అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లో సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్/F&A/S&P) 7 పోస్టులు మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ/ఇంగ్లీష్) లో 04 పోస్టులు కోసం రిక్రూట్‌మెంట్-2025 కొత్తగా విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కేవలం 12th క్లాసు పాస్ అని అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.  అర్హత కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ప్రారంభం10 ఫిబ్రవరి 2025 & దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 10 మార్చ్ 2025. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులు వయస్సు జీతము మరిన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది కింద చూసి వెంటనే అప్లై చేసుకోండి.

 

మొత్తం పోస్టులు : 11

నెల జీతం : Junior Secretariat Assistant పోస్టుకి రూ. Rs. 49,623/- to 81,100/- per month నెలకు జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము :  అన్‌రిజర్వ్డ్ (UR), OBC మరియు EWS కేటగిరీలు -500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ-సర్వీస్‌మెన్/CSIR డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు – NIL.

వయస్సు : గరిష్ట వయోపరిమితి సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్/F&A/S&P) పోస్టుకి 28 Yrs మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ/ఇంగ్లీష్) పోస్టుకి 27 Yrs లోపు వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 Yrs, OBC అభ్యర్థులకు 3 Yrs వయస్సు సడలింపు ఉంటుంది.

విద్య అర్హత:  ఈ నోటిఫికేషన్ 10+2/క్సియ్ అర్హత కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్జాబ్స్ కి ఎంపిక విధానం:

•రాత పరీక్ష
• కంప్యూటర్ టైపింగ్ టెస్ట్
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత కలిగిన అభ్యర్థులు https://cdri.res.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు CSIR CDRA Junior Secretariat అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10-02-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : సోమవారం, 10 మార్చి, 2025 సాయంత్రం 05:30 వరకు

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

🛑Apply Link Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan