Free Jobs : 10th అర్హతతో జూనియర్ ఆపరేటర్ & అటెండర్ Govt జాబ్స్ | IOCL Recruitment 2025 latest job notification IOCL Jobs

Free Jobs : 10th అర్హతతో జూనియర్ ఆపరేటర్ & అటెండర్ Govt జాబ్స్ | IOCL Recruitment 2025 latest job notification IOCL Jobs

IOCL Junior Operator & Junior Attender Notification : 10th +ITI, 12th, ఏదైనా డిగ్రీ అర్హతతో ఎండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అటెండర్ & జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం కోసం IOCL Recruitment 2025 విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IOCL Recruitment 2025 లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అటెండర్ & జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. 10th +ITI, 12th, ఏదైనా డిగ్రీ కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ 03 ఫిబ్రవరి 2025 నుంచి 23 ఫిబ్రవరి 2025 లోపల https://iocl.com/latest-job-opening ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం పోస్టులు 246 ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

IOCL నోటిఫికేషన్ లో ఉద్యోగాల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హత వయసు జీతము ఎంపిక ప్రక్రియ మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది వెంటనే చూసి అప్లై చేసుకోండి.

మొత్తం పోస్టులు : 246

నెల జీతం : జూనియర్ అసిస్టెంట్ & అటెండర్ ఉద్యోగుల కోసం రూ.23,000/- నుంచి రూ.78,000/- మధ్యలో మీకు నెల జీతం ఇస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్, OBC, EWS అభ్యర్థులకి రూ. 300/- రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ST, ST, BC అప్లికేషన్ ఫీజు లేదు.

వయస్సు : IOCL నోటిఫికేషన్ కి అభ్యర్థులు 31 జనవరి 2025 తేదీ నాటికి 18 సంవత్సరం నుంచి మరియు 26 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

•SC, ST : 5 సంవత్సరాలు
•OBC : 03 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనలను ఆధారంగా సడలింపు ఉంటుంది.

విద్య అర్హత: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం టెన్త్ క్లాస్ ఐటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అటెండర్ ఉద్యోగుల కోసం 12 క్లాసు పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఏదైనా డిగ్రీ పాస్ అయ్యుండి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: ఈ ఉద్యోగుల కోసం

• రాత పరీక్ష
• స్కిల్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
• మెడికల్ ఎగ్జామినేషన్

ఎలా దరఖాస్తు చేయాలి :- IOCL ఉద్యోగాలకు అభ్యర్థులు https://iocl.com/latest-job-opening ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు : IOCL లో ఉద్యోగాలకు దరఖాస్తుకు కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 03-02- 2025

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 28-02-2025

Notification Pdf Click Here

Apply Link Click Here

Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan