10th అర్హతతో భారీ శుభవార్త 50,501 జాబ్స్ నోటిఫికేషన్ || Top 5 Government Job Vacancy in July 2024 || Job Search || Telugu Jobs Point

10th అర్హతతో భారీ శుభవార్త 50,501 జాబ్స్ నోటిఫికేషన్ || Top 5 Government Job Vacancy in July 2024 || Job Search || Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

THDC Recruitment 2024 in Telugu, Check Eligibility Criteria And How to Apply : మినీరత్నకంపెనీ టీహెచ్ డీసీ ఇం లిమిటెడ్లో కింది మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్,సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తము 61 పోస్టులు ఉన్నాయి. నెల జీతం 60 వేల నుంచి 90 వేల మధ్యలో ఉంటుంది. ఇందులో జాబ్ వచ్చినట్లయితే లైఫ్ సెటిల్ అయినట్లే. దరఖాస్తు: ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం తేదీ : 17 జులై 2024. చివరి తేదీ ఆగస్టు 16 వరకు అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లై  www.thdc.co.in ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. వివరాలు కూడా కింద పిడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

THDC Recruitment 2024 in Telugu

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here 

NALCO INDIA Recruitment 2024 Notification for 17 Vacancies: నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జీఎం పోస్టులు ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 17 ఉన్నాయి. అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి. అప్లికేషన్ చివరి తేదీ జూలై 31 2024. ఈ వెబ్సైట్లో www.nalcoindia.com మాత్రమే అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి 

NALCO Recruitment 2024 in Telugu

🔴Notification Pdf Click Here  

🔴Apply Link Click Here 

IBPS Clerk Recruitment 2024 Apply for clerk Posts Last Date Extended  : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ద్వారా బ్యాంకులలో క్లర్క్ కు పోస్టులు 6,128 భర్తీకి  కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో జూలై 1వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఆన్లైన్లో అప్లికేషన్ ఆహ్వానిస్తున్నారు. కేవలం ఈ నోటిఫికేషన్ కి  ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలుగులోని రాతపరీక్ష ఉంటుంది. అది కూడా సొంత జిల్లాలో ఉంటుంది అలన సొంత గ్రామంలో గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలు రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు 175/- నుంచి 850 రూపాయల వరకు మధ్యలో అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. వయస్సు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. ఇందులో అప్లికేషన్ ది ఆన్లైన్ లో చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా సెలక్షన్ అనేది ఉంటుంది. 

IBPS Clerk Recruitment 2024 in Telugu

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here 

Indian Oil Recruitment 2024 Notification Out, Check Post Salary Eligibility and Procedure to Apply : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి పైడ్లైన్స్ విభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాల్లోని పైడ్లైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ఎసిస్టెంట్ (ఎలక్ట్రికల్/ మెకానికల్/టీఅండ్) మరియు టెక్నికల్ అటెండెంట్-I గ్రూప్ సి మరియు గ్రూప్ డి లో నాన్-ఎగ్జిక్యూటివ్ స్థానాల కోసం అర్హులైన భారతదేశపు పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తాత్కాలిక స్థానాల సంఖ్య 67 ఉన్నాయి. స్థానాలు మరియు రిజర్వేషన్ల ఖచ్చితమైన సంఖ్య కోసం, ఇండియస్ఆయిల్ వెబ్సైట్ www.iocl.com లో Indian Oil For You 👉Indian Oil For Careers 👉Latest Job Openings విభాగంలో మా విపరణాత్మకమైన ప్రకటనను దయచేసి చూడండి. పైడ్లైన్స్ విభాగంలో నాన్-ఎగ్జిక్యూటివ్ స్థానాలను భర్తీ చేయడానికి నియామకం భవిష్యత్తులో అన్ని ప్రకటనలు ఇండియస్ఆయిల్ వెబ్సైట్ www.iocl.com పై మాత్రమే ప్రకటించబడతాయి. ఇవి ఏదైనా ఇతరవెబ్సైట్/మాధ్యమంలో లభించవు. పైన చెప్పిన నోటిఫికేషన్ పై అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఇండియస్ఆయిల్ వెబ్సైట్ను ఎప్పటికప్పుడు సందర్శించాలని సలహా ఇవ్వబడింది.

Indian Oil Attender Recruitment 2024 in Telugu

🔴Notification Pdf Click Here

🔴Apply Link Click Here 

Post Office Recruitment 2024 for Postal GDS Vacancies, Check Application Process Details : తపాలా శాఖలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) [అంటే, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)/Dak Sevaks] పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు అనుబంధం-Iలో ఇవ్వబడ్డాయి. దరఖాస్తులను క్రింది లింక్ https://indiapostgdsonline.gov.inలో ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు మరియు సమర్పణ 15.07.2024 నుండి 05.08.2024 వరకు సవరణ/దిద్దుబాటు విండో 06.08.2024 నుండి 08.08.2024 వరకు ఉటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే ముందు తమను తాము నమోదు చేసుకోవాలి. కేవలం పదో తరగతి అర్హతతో అప్లై చేసుకుని సొంత జిల్లాల ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని ఉంటుంది. ఆరోహణ అభ్యర్థులందరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి. 

Indian Postal GDS notification in Telugu

🛑Postal GDS Notification Pdf Click Here 

🔴State Wise Vacancy List PDF click here 

🛑Postal GDS Official Website Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page