Revenue Job Recruitment 2023 | రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం నోటిఫికేషన్ | Typist Cum Computer Operator (Outsourcing) In Revenue Department Notification 2023 All Details in Telugu 

Revenue Job Recruitment 2023 | రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం నోటిఫికేషన్ | Typist Cum Computer Operator (Outsourcing) In Revenue Department Notification 2023 All Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 27, 2023 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌Age 18 to 42 Yrs వయసు  కలిగి ఉండాలి. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. 

📌ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా అప్లై చేసుకుని సొంత రాష్ట్రం ఉద్యోగం పొందే అవకాశం.

📌రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల (అవుట్‌సోర్సింగ్) లో పోస్టులు ఉద్యోగాలు విడుదల. 

📌టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగుల నియామకాలు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Typist cum Computer Operator (Outsourcing) in Revenue Department 12 Vacancy :-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త కొత్త గా.నోటిఫికేషన్ రెవెన్యూలో డిపార్ట్‌మెంట్ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్‌లుగా నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్‌ పోస్టులు డైరెక్ట్ గా లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో పరీక్ష ఫీజు లేకుండా అప్లై చేసుకుని ఆ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. కేవలం any డిగ్రీ పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Typist cum Computer Operator (Outsourcing) in Revenue Department Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹అకౌంటెంట్ తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

దరఖాస్తుదారు 01.07.2023 నాటికి (18) సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు పేర్కొన్న తేదీ నాటికి (42) సంవత్సరాలు పూర్తి చేయకూడదు (SCలు, STS, BCS, EWS 5 సంవత్సరాలు, PH వయస్సు సడలింపు -10 సంవత్సరాలు, మాజీ- Ser/NCC-3 సంవత్సరాలు. 

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ రూ. నెలకు 18,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

పోస్టులు అనుసరించి భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క కంప్యూటర్లతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా B.Tech/BCA/MCA. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి PGDCA సర్టిఫికేట్‌తో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ మరియు టైప్‌రైటింగ్‌లో ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో హయ్యర్ గ్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Official Website Click Here     

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page