ICPS Jobs | రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం పొతే అవకాశం నెల జీతం 19,000/- AP ICPS District Child Protection Unit/ Outsourcing basis Notification 2023 All Details in Telugu
Nov 27, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా అప్లై చేసుకుని సొంత రాష్ట్రం ఉద్యోగం పొందే అవకాశం.
📌ప్రభుత్వ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (ICPS) (కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు ఉద్యోగాలు విడుదల.
📌అకౌంటెంట్ తదితర ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 04 డిసెంబర్ 2023.
Latest AP GMC/SSH, GGH and GCON Contract/ Outsourcing basis Vacancy :-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (ICPS) అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అకౌంటెంట్ పోస్టులు డైరెక్ట్ గా లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకుని ఆ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. కేవలం any డిగ్రీ పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 01.12.2023 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Latest District Child Protection Unit (ICPS) Outsourcing basis Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹అకౌంటెంట్ తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 02/12/2023 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
SC/ST/BCల వర్గాలకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ రూ.రూ.18,536/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
పోస్టులు అనుసరించి సబార్డినేట్ పోస్ట్ కోసం గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి కామర్స్ / మ్యాథమెటిక్స్‌లో గ్రాడ్యుయేట్. కోరుకున్న రంగంలో కనీసం ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం. కంప్యూటర్ నైపుణ్యాలు మరియు టాలీపై కమాండ్ తప్పనిసరి స్థానిక అభ్యర్థులు నిమగ్నమై ఉండాలి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now ICDS Vacancy 2025 : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా …
-
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CIMAP vacancy2025 : నిరుద్యోగులకు …
-
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th, 12th Class Results 2025 release …
-
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : JEE Advance admit card 2025 release : ఐఐటీలో …
-
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana ESET Results 2025 Date తెలంగాణ పాలిటెక్నికల్ కోర్సు …
-
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో …
-
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana model schools entrance test 6th to …
-
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th Class Results 2025 …
-
Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అడ్మిట్ కార్డు విడుదల
Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అడ్మిట్ కార్డు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : NVS Admit Card Non Teaching Release …
-
Fireman Jobs : 10th అర్హతతో ఫైర్‌మెన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
Fireman Jobs : 10th అర్హతతో ఫైర్‌మెన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSLFireman Notification 2025 in Telugu : నిరుద్యోగులకు శుభవార్త.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో …
-
AP High Court Recruitment 2025 : ఏపీలో 7th, 10th, 12th & Any డిగ్రీ చదివిన వాళ్లకు కోర్టుల్లో ఉద్యోగాలు- 1621 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
AP High Court Recruitment 2025 : ఏపీలో 7th, 10th, 12th & Any డిగ్రీ చదివిన వాళ్లకు కోర్టుల్లో ఉద్యోగాలు- 1621 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra …
-
Surveyor Jobs : త్వరలోనే 5 వేల సర్వేయర్ ఉద్యోగాలు మంత్రి ప్రకటన
Surveyor Jobs : త్వరలోనే 5 వేల సర్వేయర్ ఉద్యోగాలు మంత్రి ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Surveyor Jobs: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 5000 ల్యాండ్ సర్వేర్ పోస్టులు భర్తీ చేస్తామని …
-
TS Intermediate Supplementary Exams 2025 Hall Ticket Release : హాల్ టికెట్ విడుదల డైరెక్ట్ లింక్
TS Intermediate Supplementary Exams 2025 Hall Ticket Release : హాల్ టికెట్ విడుదల డైరెక్ట్ లింక్ WhatsApp Group Join Now Telegram Group Join Now TS Intermediate Supplementary Exams 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ …