ICSIL Recruitment 2023 :   12th అర్హతతో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ లో ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest ICSIL Stenographer & Executive Notification 2023 Apply Now

ICSIL Recruitment 2023 :   12th అర్హతతో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ లో ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest ICSIL Stenographer & Executive Notification 2023 Apply Now

Nov 27, 2023 by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌 ఆంధ్ర & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.

📌ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

📌12th క్లాస్ అర్హతతో గ్రాఫిక్స్ డిజైనర్, ట్రావెల్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ట్రావెల్ ఎగ్జిక్యూటివ్ & స్టేనోగ్రాఫర్ తదితర ఉద్యోగుల నియామకాలు.

📌అప్లికేషన్ చివరి తేదీ : 10 డిసెంబర్ 2023.

Latest ICSIL Stenographer & Executive 12 Vacancy :-

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) లో పూర్తిగా స్టెనోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ & ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్టు అవుట్‌సోర్స్ ప్రాతిపదికన వివిధ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం 12వ తరగతి పాస్ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 12 ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10.12.2023 సాయంత్రం 1700 లోపల  వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest ICSIL Stenographer & Executive Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹గ్రాఫిక్స్ డిజైనర్

🔹ట్రావెల్ ఎగ్జిక్యూటివ్

🔹అసిస్టెంట్ ట్రావెల్ ఎగ్జిక్యూటివ్ 

🔹స్టేనోగ్రాఫర్

🔹ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

Latest ICSIL Stenographer & Executive Job Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹30,000/- నుంచి రూ ₹70,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest ICSIL Stenographer & Executive Jobs Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.1000/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest ICSIL Stenographer & Executive Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 12వ తరగతి  గ్రాడ్యుయేట్, డిప్లొమా & CA/CMA అనుభవం కలిగి ఉండాలి.

Latest ICSIL Stenographer & Executive Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష  

🔹ఇంటర్వ్యూ  

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest ICSIL Stenographer & Executive Job Recruitment 2023 Notification Apply Process :-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

Latest ICSIL Stenographer & Executive Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 24 నవంబర్ 2023.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here  

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *