DRDO లో రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం | DRDO ASL Notification 2024 | Latest Jobs in Telugu
DRDO లో రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం | DRDO ASL Notification 2024 | Latest Jobs in Telugu DRDO లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ Advanced Systems Laboratory (ASL) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ మరియు ట్రేడ్ అప్రెంటిస్లో మొత్తం 90 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ … Read more