Railway Jobs : 10th అర్హతతో రైల్వేలో శాఖలో 622 ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | Central Railway Repair Workshop Junior clerk & Peon Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu
Central Railway Repair Workshop Junior clerk & Peon Requirement in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th అర్హతతో మధ్య రైల్వే/సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం/హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ కార్మిక విభాగం/పర్సనల్ డిపార్ట్‌మెంట్ లో సీనియర్ టెక్, సీనియర్ క్లర్క్, జూనియర్ క్లర్క్ & ప్యూన్ వివిధ రకాలుగా 622 పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 29 Feb 2024. ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా SSE (సీనియర్ సెక్షన్ ఇంజనీర్), JE (జూనియర్ ఇంజనీర్), సహాయకుడు, సూపరింటెండెంట్, సీనియర్ క్లర్క్ & జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Central Railway Repair Workshop Junior clerk & Peon Requirement 2024 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | మధ్య రైల్వే/సెంట్రల్ రైల్వే శాఖ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to 32,000/- వరకు నెల జీతం జీతం ఇస్తారని అంచనా . |
దరఖాస్తు ఫీజు | 0/-. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు
•కేంద్ర విద్యాలయాలలో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు నోటిఫికేషన్
•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
•ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
•10వ తరగతి అర్హతతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల నియామకాలు
•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు
Central Railway Repair Workshop Junior clerk & Peon Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ మధ్య రైల్వే/సెంట్రల్ రైల్వే శాఖ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 622 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 18,000/- to రూ. 32,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
•OC అభ్యర్థులకు రూ.0/-
•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, 12th, ITI & డిప్లమా పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ తేదీ 29/02/2024
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 29 ఫిబ్రవరి 2024.
ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ద్వారా
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
•Notification Pdf Click Here
•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•Join Telegram Account Mor Job Updates Daily Click Here
IDBI Bank Junior Assistant Manager JAM Notification 2024 Application Apply Now | Latest Jobs In Telugu
IDBI బ్యాంక్ యువ, డైనమిక్ గ్రాడ్యుయేట్ల నుండి 1 సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (PGDBF) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. IDBI బ్యాంక్‌లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్’) పోస్ట్ ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అప్లికేషన్ ఆన్లైన్ లో 12 ఫిబ్రవరి 2024 నుంచి అప్లికేషన్ చివరి తేదీ 26 ఫిబ్రవరి 2024 ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
శాఖ: IDBI బ్యాంక్
పోస్ట్: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
మొత్తం పోస్ట్: 500 పోస్ట్
అర్హత: ఉన్నత విద్యావంతుడు
వయోపరిమితి: 20 నుండి 25 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము: Gen/OBC/EWS కోసం రూ.1000/- SC/ST/ఆడవారికి రూ.200/-
ప్రారంభ తేదీ: 12/02/2024
చివరి తేదీ: 26/02/2024
ఉద్యోగ స్థానం: మొత్తం భారతదేశం
దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: www.idbibank.in
గమనిక: (పురుష & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు
=====================
Important links
•Official Website Visit Here
•Notification – Read Here
Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*