Police Training : కానిస్టేబుల్ శిక్షణకు సర్వం సిద్ధం పూర్తి వివరాలు

Police Training : కానిస్టేబుల్ శిక్షణకు సర్వం సిద్ధం పూర్తి వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

హైదరాబాద్ : పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక అయినా అభ్యర్థులకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. Police constable training information ఈనెల 21వ తేదీ నుంచి  రాష్ట్రవ్యాప్తంగా  28 కేంద్రాలలో ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని విభాగాలలో  13444 మంది కానిస్టేబుల్ ఎంపిక కావడం జరిగింది. మనకు కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇచ్చే ప్రాంతాలలో 11 వేలకు మాత్రమే వసతి కలిగి ఉంది. ట్రైనింగ్ కేంద్రాల వసతుల గురించి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 21 తేదీ నుంచి ప్రారంభం. పోలీస్ అకాడమీ తో సహా 28 చోట్ల ఏర్పాటు ఇందులో మూడు కేంద్రాలు మహిళలకు కేటాయించడం జరిగింది.

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

•Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

•Union Bank Recruitment 2024 Specialist Officer Jobs Notification 2024 Application Apply Online Now  

•Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

•Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page