Bank Jobs : ప్రముఖ బ్యాంకులో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | 42,000/- జీతం వస్తుంది | Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

Bank Jobs : ప్రముఖ బ్యాంకులో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | 42,000/- జీతం వస్తుంది | Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌Age 21 to 38 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 36,000/- to 2,78,230/- 

📌దరఖాస్తు చివరి తేది 25  ఫిబ్రవరి  2023.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

బ్యాంకులో జాబ్ చేయాలన్న నిరుద్యోగులకు శుభవార్త, నిన్న జరిగిన చాలా భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి దరఖాస్తులు కోరడమైనది. అధికారి-క్రెడిట్, మేనేజర్-ఫారెక్స్,మేనేజర్-సైబర్ సెక్యూరిటీ & సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ పోస్టులు 1025  ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Punjab National Bank SO Recruitment 2024 – Apply for Check Eligibility Criteria and How to Apply 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024 
వయసు  21 to 38 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 36,000/- to 2,78,230/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు59/- to 1180
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ www.pnbindia.in

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

🛑ssc junior secretariat assistant and lower division clerk posts in Telugu  

🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

అవసరమైన వయో పరిమితి: 28/02/2024 నాటికి

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 38 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

 పోస్ట్ వివరాలు :-

 ఈ నోటిఫికేషన్ లో పోస్టులు

క్రెడిట్ ఆఫీసర్ = 1000

ఫారెక్స్ మేనేజర్ = 15

సైబర్ సెక్యూరిటీ మేనేజర్ = 05

సైబర్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ = 05 తదితర పోస్టులు ఉన్నాయి. 

Punjab National Bank SO Recruitment 2024 for Various Vacancies, Check Eligibility and How to Apply & Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹36,000/- నుంచి రూ ₹2,78,230/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Punjab National Bank SO Recruitment 2024 Check Eligibility Criteria and application fee details How to Apply 

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.1180/-

•SC/ST, Ex-Serviceman, : 59/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీరింగ్ BE, B. Tech, MBA, MCA & CA అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

Punjab National Bank SO Recruitment 2024 Notification out, selection process Check Details and Apply Now  

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Punjab National Bank SO Recruitment 2024 – Check Vacancy, Eligibility and Apply Process How to Apply

*ఆన్లైన్ www.pnbindia.in. ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

* సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)

*సంతకం (jpg/jpeg).

*ID ప్రూఫ్  (PDF).

*పుట్టిన తేదీ రుజువు (PDF).

*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

Punjab National Bank SO Recruitment 2024 Important Date and How to Apply

ముఖ్యమైన తేదీలు:

•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ : 07.02.2024

•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : 25.02.2024

•ఆన్‌లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ (అవసరమైన చోట) : మార్చి/ఏప్రిల్ 2024

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here   

🛑Apply Online Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page