10th అర్హతతో కేంద్రీయ విద్యాలయాల్లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | Kendriya Vidyalaya Recruitment 2024 | Telugu Jobs Point

10th అర్హతతో కేంద్రీయ విద్యాలయాల్లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | Kendriya Vidyalaya Recruitment 2024 | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kendriya Vidyalaya Teaching Non Teaching Recruitment in Telugu : నిరుద్యోగులకు శుభవార్త, పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన లో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్ కోచ్, డాక్టర్, టీజీటీ, PRT పోస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  గా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్టాఫ్ నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్ కోచ్, డాక్టర్, PRT & TGT ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Kendriya Vidyalaya  Teaching Non Teaching Recruitment  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 55 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 19,900/- to 65,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/- 
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష  
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•రైల్వే శాఖలో సిగ్నల్ ఆపరేటర్ జాబ్ నోటిఫికేషన్   

•Work From Home Jobs

•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల   

•ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల    

•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల   

•10వ తరగతి అర్హతతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల నియామకాలు  

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

Kendriya Vidyalaya Teaching Non Teaching Recruitment 2024 Notification Application Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ మొత్తం 20 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 19,900/-  to 65,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు BA, B. SC, Any డిగ్రీ, డిప్లమా (GNM) PG, BE, B. TECH, MBBS పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి. వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు నిర్దేశించబడ్డాయి. మరింత సమాచారం కోసం, దయచేసి అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రచురించబడే అప్పుడే మీకు తెలియ చేస్తాం. 

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ తేదీ 24/02/2024

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 22 ఫిబ్రవరి 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 24 ఫిబ్రవరి  2024.

ఎంపిక విధానం:

•వ్రాత పరీక్ష  

•ఇంటర్వ్యూ  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://gachibawli.kvs.ac.in/school-announcement ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification- Read Here  

🛑Official Website Visit Here

🛑Application Pdf – Read Here  

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

10th అర్హతతో సూపర్వైజర్, ఫైర్ మాన్ ఉద్యోగాలు  | Latest ISRO Notification 2024 | Latest Supervisor Jobs in Telugu : స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కేంద్ర ప్రభుత్వం నుంచి పదో తరగతి పాసిన అభ్యర్థులకు బంపర్ నోటిఫికేషన్ మీ ముందు తీసుకోవడం జరిగింది. ISRO Recruitment 2024 లో ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో శాస్త్రవేత్త/ ఇంజనీర్, సూపర్వైజర్, టెక్. సహాయకుడు, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి, ఫైర్‌మెన్, LMV డ్రైవర్ & HMV డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

శాఖ: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)

పోస్ట్‌లు: శాస్త్రవేత్త/ ఇంజనీర్, సూపర్వైజర్, టెక్. సహాయకుడు, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి, ఫైర్‌మెన్, LMV డ్రైవర్ & HMV డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 224 పోస్ట్

అర్హత: ME/ M.Tech /M.Sc./ మాస్టర్స్ డిగ్రీ

వయోపరిమితి: పోస్ట్ వారీగా

దరఖాస్తు రుసుము: పోస్ట్ వారీగా

ప్రారంభ తేదీ: 10/02/2024

చివరి తేదీ: 01/03/2024

జీతం: వివిధ పోస్ట్ వారీగా

ఉద్యోగ స్థానం: మొత్తం భారతదేశం

దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www. isro.gov.in

గమనిక: (పురుష & స్త్రీ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

•Notification Pdf Click Here  

•Apply Online Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page