తల్లికి వందనం.. రేపు అకౌంట్లలోకి డబ్బులు… రావాలంటే?.. ఈ తప్పు చేయకండి.. Thalliki Vandanam Scheme 2026 Release Funds & Eligibility Status Check Online
Thalliki Vandanam Scheme 2026 Release Funds Eligibility Status Check Online : తల్లికి వందనం నిధులు ప్రభుత్వం రేపు అకౌంట్లో డబ్బులు జమ చేయనన్నది. తల్లికి వందనం నిధులు ప్రభుత్వం రేపు నుంచి ఈనెల 24వ తేదీలోగా విడుదల చేయనున్నది. విద్యార్థుల తల్లుల ఖాతాలలో డైరెక్ట్ గా రూ.13000/- చొప్పున జమ చేయనున్నది. అయితే అదే అలుసుగా తీసుకొని సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పేర్లతో అను సంధాన లింకు మొబైల్ పంపి అవకాశాలు ఉన్నాయి. అలాంటి లింక్స్ ఓపెన్ చేయద్దని అధికారులు సూచించారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్వర్ణ గ్రామం స్వర్ణ అవార్డు సచివాలయాల్లో లేదా స్కూల్ ప్రిన్సిపాల్ ని సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తల్లి యొక్క అకౌంట్ యాక్టివ్ గా ఉండాలని సూచించారు, అలాగే ఆధార్ కార్డుతో తల్లి బ్యాంక్ అకౌంటు లింక్ అయి ఉండాలి. NPCI మ్యాపింగ్ అయి ఉండాలి. ఈ కేవీసీ కూడా కలిగి ఉన్నట్లయితే డైరెక్ట్ గా తల్లి అకౌంట్లో రేపు అమౌంట్ జమవుతుంది. తప్పనిసరిగా ఒకసారి బ్యాంకులో వెళ్లేసి కనుక్కోండి. మీకు ఎటువంటి అవరోధాలు లేకుండా డైరెక్ట్ గా బ్యాంకులో డబ్బులు జమవుతాయి.

తల్లికి వందనం రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల మరియు కళాశాలలో చదువుతున్న నిరుపేద ప్రతి ఒక్క విద్యార్థికి ఈనెల 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో విద్యార్థుల తల్లుల అకౌంట్లో 13 చొప్పున చెమ చేసేందుకు అధికారులు సర్వసిద్ధం చేశారు. 2025-26 సంవత్సరాలలో ఆధార్ కార్డు లింక్ లేకపోవడంతో చాలామంది తల్లికి వందనం స్కీముకు దూరమయ్యారు. ఇంకా ఒకరోజు టైం ఉంది కాబట్టి, ఇలాంటి ఇబ్బందులు రిపీటెడ్ కాకుండా ముందుగానే బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు బ్యాంకుకు వెళ్లి NPCI మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా చేపించాలని తెలిపారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ ఎస్సీ విద్యార్థులకు బ్యాంకు అకౌంట్ తమ పేరున కొత్తగా ఓపెన్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే ఆ విద్యార్థులకు తల్లికి వందనం పడుతుంది.

రేపే తల్లికి వందనం ఇచ్చిన హామీ కొనసాగిస్తూ రెండో ఏడాది తల్లికి వందనం విడుదల. 67,47,190 మంది విద్యార్థుల కోసం వారి తల్లి ఖాతాలలో ఈనెల 22 డబ్బుల జమ చేయనున్నారు. అలాగే ఈ సంవత్సరం 47,555 మంది మినీ అంగన్వాడి టీచర్లు & అంగన్వాడి హెల్పర్లకు సైతం తల్లికి వందనం అందిస్తున్నారు. ఈ సంవత్సరం తల్లికి వందనం కోసం రూ. 10,120.78 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. తల్లికి వందనం ఎలిజిబులిటీ స్టేటస్ ఈ లింక్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ద్వారా మొబైల్ లో చెక్ చేసుకోండి, NPCI బ్యాంకు అకౌంటు లింక్ అయిందా లేదా ఇలా ఈ లింక్ https://www.npci.org.in/ ద్వారా చెక్ చేసుకోండి మరియు ఆధార్ కార్డు తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా ఈ లింక్ https://uidai.gov.in/ ద్వారా ఈజీగా మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. తల్లికి వందనం నిధులు ప్రభుత్వం రేపు నుంచి ఈనెల 24వ తేదీలలో విడుదల చేయనున్నది.

