ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం | Applications for New NTR Bharosa Pension 2026

ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం | Applications for New NTR Bharosa Pension 2026

Applications for New NTR Bharosa Pension Scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. కొత్త పెన్షన్ల కోసం రెండు, మూడు రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం కానన్నాయి.

ఏపీ 2 లేదా 3 రోజులలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు ప్రారంభం చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులతో పాటు అన్ని కేటగిరి పెన్షన్లు కోసం స్వర్ణ, గ్రామ వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. వచ్చే నెల అక్టోబర్ నుంచి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి పెన్షన్ ఇవ్వాలా లేదా దశలవారీగా ఇవ్వాలా అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు.

మూడు సెప్టెంబరు నా మంత్రుల సమావేశంలో మంత్రి లోకేష్ గారు కొత్త పెన్షన్ల పై అర్హులైన ప్రతి ఒక్కరికి అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు అందచేస్తామని తెలిపారు. వచ్చే అప్లికేషన్లు అన్ని పరిష్కరించి కొత్తగా వితంతువులు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వీరు సుమారుగా ఇప్పటికే ఒక లక్ష 50 వేల మంది ఉంటారని అంచనా. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తమ గ్రామంలో ఉన్న స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయంలో అప్లై చేసుకోవాలని తెలుపుతున్నారు.

కొత్త గా ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ జతపరచవలసినవి కోసం ఆధార్ జిరాక్స్ తప్పనిసరిగా ఉండాలి,  కొత్త గా ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్ ఉడాలి, కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు జిరాక్స్, పెన్షన్ రకాన్ని బట్టి సంబందిత పత్రం, గడిచిన 6 నెలల కరెంటు బిల్లులు జిరాక్స్ ఉన్నట్లయితే రెండు మూడు రోజులలో దరఖాస్తు స్వీకరణ ప్రారంభమవుతాయి. పింఛన్దారులు దరఖాస్తుల సంఖ్యను అనుగుణంగా అందరికీ ఒకేసారి ఇవాళ లేదా దశలో వారీగా ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏ కేటగిరికి పెన్సిల్ దరఖాస్తులను ఎలా తీసుకోవాలని దాని పై గురువారం రాత్రి మంత్రి కొండేపల్లి శ్రీనివాస్ గారు సర్పంచ్ అధికారులు చర్చించారు దీనిపై శుక్రవారం నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆపై తుది నిర్ణయం తీసుకొని కేటగిరి వాసుగా పెన్షన్లు దరఖాస్తు ఆహ్వానిస్తామని తెలిపారు. మీరు ఎలిజిబుల్ లో లేదా అనేది https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ఈ లింకు ద్వారా తెలుసుకోండి. ఇందులో ఎన్టీఆర్ పెన్షన్ సెలెక్ట్ చేసి, మీ ఆధార్ నెంబర్ ఇచ్చి OTP ఎంటర్ చేస్తే, మీ స్టేటస్ అనేది కనబడుతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *