AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు
AP School Holiday 2026 next week 3 days holidays : ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ నెలలో వచ్చే వారంలో వరుసగా మూడు రోజులు సెలవు రానున్నాయి..

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నెలలో రాబోయే వారంలో వరుసగా మూడు రోజులు లీవ్ రానున్నాయి. వినాయక చవితి పండుగ తో పాటు ముందు రెండు రోజులు లీవ్ రానున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబరు 12,13, 14 రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి కారణంగా వరుసగా మూడు రోజులు లాంగ్ లీవ్ సెలవు వచ్చే అవకాశం ఉన్నాయి. దీనితో సెప్టెంబర్ రెండో వారం కూడా విద్యార్థులకు పండుగ వాతావరణం ఏర్పడింది. సెప్టెంబర్ 12వ తేదీన రెండో శనివారం సాధారణ విద్యాలయాలకు సెలవు ఉంటుంది. మరి సెప్టెంబర్ 13వ తేదీన ఆదివారం కావడంతో యధావిధిగా పాఠశాల సెలవు అయితే ఉంటుంది. మరి మరసటి రోజు సెప్టెంబర్ 14వ తేదీన సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా అధికారికంగా సెలవు ఉంటుంది. ఇలా సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో వరుసగా మూడు రోజులు సెలవు రానున్నాయి.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 22వ తేదీన మంగళవారం నాడు యాజ్ దాహెల్ షరీఫ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే క్యాలెండర్ 100 పరిచయం అన్నారు. ముస్లిం మైనారిటీ సంస్థలో లేదా వర్గానికి చెందిన విద్యాలయాలలో కచ్చితంగా ఆ రోజు సెలవు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇకపోతే సెప్టెంబర్ ఆరో తేదీన సెప్టెంబర్ 13వ తేదీన, సెప్టెంబర్ 20వ తేదీన, సెప్టెంబర్ 27వ తేదీన సాధారణంగా ఆదివారం సెలవులైతే ఉన్నాయి. అదనపు సెలవులు ఇచ్చే అధికారం ఆయా జిల్లా కలెక్టర్ లేదా జిల్లా విద్యాశాఖ అధికారికి ఉంటుంది కాబట్టి జిల్లాలో వాతావరణ విపత్తు కారణాలుగా అదనపు సెలవులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.


