కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
Telangana Key decision on new Cheyutha Pension Scheme 2026: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపారు.. కొత్త చేయూత పెన్షన్ దారులకు ప్రక్రియలో తెలంగాణ సర్కార్ దరఖాస్తు పత్రాలు లేకుండా చేయూత పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.

తెలంగాణలో చేయూత పెన్షన్ దరఖాస్తు కి సెప్టెంబర్ 15 వరకు అయితే చివరి తేదీ ఇచ్చారు. కానీ ఆదయ అధురికని పత్రం వయసు దృవీకరణ పత్రం సదన్ సర్టిఫికెట్ లేకపోయినా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. కానీ ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో సమర్పించుకోవాలని ప్రభుత్వం తెలిపారు. సర్టిఫికెట్ జారీలో జాప్యం వల్ల అర్హుల నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ సడలింపు తీసుకొచ్చారని తెలిపారు. చేయూత పెన్షన్‌కు గడువు సెప్టెంబర్ 15 లోపల ముగిస్తుంది.
తెలంగాణ ప్రజల కోసం సర్టిఫికెట్ లేకపోయినా ఆన్లైన్ లో అప్లై చేసుకునే అవకాశం సర్ఫ్ తెలిపారు. చాలామందికి దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు రెవిన్యూ కార్యాలయాలలో ధ్రువీకరణ పత్రాలు జారీలో ఆలస్యం అవుతుండడంతో ఎ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపారు. అయితే దరఖాస్తు పరిశీలన సమయంలో ఆ పత్రాలను అందించాలని సూచించారు. కొత్త షైన్ కనెక్షన్ కు అప్లై చేసుకున్న ఆఖరి తేదీ సెప్టెంబర్ 15 వరకు అయితే ఇచ్చారు.

🛑కొత్తగా చేయొచ్చు పెన్షన్ కు కావలసిన డాక్యుమెంట్ వివరాలు

